మజిలీ 4 వీక్స్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

Majili 4 Weeks Worldwide Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Majili 4 Weeks Collections,Majili 4 Weeks Area Wise Collections,Majili 4 Weeks Box Office Collections Report,Majili Four Weeks Collections,Majili Telugu Movie Collections
Majili 4 Weeks Worldwide Collections

సమ్మర్ లో వచ్చిన మొదటి సినిమా మజిలీ మంచి హిట్టయి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ బాగానే రాబట్టింది. రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం తొలిరోజునే భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా రిలీజై నాలుగో వారంలోకి అడుగుపెట్టినా కూాడా తన సత్తా చాటుతోంది. రెండో వారంలోనే రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి నాగ చైతన్య కెరియర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం నాలుగో వారంలోనే అదే ఊపును కొనసాగిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. మరి ఈ నాలుగు వారాల్లో మజిలీ సినిమా ఏ ఏరియాలో ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మజిలీ 4 వీక్స్ వరల్డ్ వైడ్ షేర్స్

నైజాం – 13.02 కోట్లు
సీడెడ్ – 4.48 కోట్లు
యూఏ – 4.52 కోట్లు
ఈస్ట్ – 1.82 కోట్లు
వెస్ట్ – 1.38 కోట్లు
కృష్ణ – 1.85 కోట్లు
గుంటూరు – 2.08 కోట్లు
నెల్లూరు – 0.92 కోట్లు
కర్ణాటక రెస్టాఫ్ ఇండియా – 4.40 కోట్లు
ఓవర్సీస్ – 4.05 కోట్లు

టోటల్ గ్రాస్ – 68.05 కోట్లు
టోటల్ షేర్ – 38.52 కోట్లు

[subscribe]


[youtube_video videoid=kbk2PJh9KYI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =