రవితేజ కోసం డైరెక్టర్ల పోటీ

Directors In Queue For Mass Maharaja Ravi Teja,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywwod Cinema News,2019 Latest Telugu Movie News,Mass Maharaja Ravi Teja Next Project Details,Raja Ravi Teja New Movie News,Tollywood Directors Are Waiting For Ravi Teja Movies, Ravi Teja Upcoming Film News
Directors In Queue For Mass Maharaja Ravi Teja

మాస్ రాజా రవితేజ, వి.ఐ ఆనంద్‌ కాంబినేషన్ లో ‘డిస్కోరాజా’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ మొత్తం కంప్లీట్ చేసుకుని షూటింగ్ కి రెడీగా ఉంది. ఇక ఎప్పుడో స్టార్ట్ కావాల్సిన షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడినట్టు తెలుస్తోంది. దీనికి కారణం బడ్జెట్ ఎక్కువ కావడమేనట. దీంతో షూటింగ్ ఆగిపోయిందని అంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ.. ఇప్పుడు రవితేజ కోసం కొంత మంది డైరెక్టర్లు క్యూ కడుతున్నారట. తమ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి ప్రయత్నిస్తున్నారట. వారు ఎవరో కాదు.. అజయ్ భూపతి .. గోపీచంద్ మలినేని .. సంపత్ నంది. తమ దగ్గరున్న కథలతో రవితేజను ఒప్పించడానికి ఎవరికి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. మరి ఈ ముగ్గురు దర్శకులలో రవితేజను ఎవరు ఒప్పిస్తారో .. ఎవరితో కలిసి రవితేజ సెట్స్ పైకి వెళతాడో? డిస్కో రాజా సినిమా ఏమవుతుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.


[subscribe]
[youtube_video videoid=oz2otTIhD_k]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =