జెర్సీ 2 వీక్స్ కలెక్షన్స్

Jersey 2 Weeks Collections Report,Telugu Film Nagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Jersey 2 Weeks Worldwide Collections,Jersey 2 Weeks Area Wise Collections,Jersey Two Weeks Box Office Collections,Jersey 14 Days Collections,Nani Jersey Movie Latest Collections
Jersey 2 Weeks Collections Report

టాలెంటెడ్ డైరెక్టర్ గౌత‌మ్ తిన్న‌నూరి దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘జెర్సీ’. ఏప్రిల్ 19 వ తేదీన రిలీజైన ఈ సినిమా ఇటు ప్రేక్షకులతో పాటు అటు ప్రముఖులను అలరించడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఎమోష‌న‌ల్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాలో ముఖ్యంగా.. ఎమోషనల్ సీన్స్ లో నాని తన సహజనటనతో అందరిని కంటతడి పెట్టించాడని.. తన నటనే సినిమాకు హైలెట్ గా నిలిచిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కలెక్షన్స్ విషయానికొస్తే.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక… ఓవర్సీస్‌లోనూ వసూళ్ళను బౌండరీలను దాటించేస్తోంది. ఇప్పటికే అక్కడ 1మిలియన్ డాల‌ర్ క్లబ్‌లో కూడా చేరిపోయింది. మరి ఈ రెండు వారాల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నైజాం – 8.67 కోట్లు
సీడెడ్ – 1.89 కోట్లు
కృష్ణ – 1.40 కోట్లు
గుంటూరు – 1.46 కోట్లు
ఈస్ట్ – 1.40 కోట్లు
వెస్ట్ – 1.07 కోట్లు
నెల్లూరు – 0.63 కోట్లు
వైజాగ్ – 2.28 కోట్లు

జెర్సీ 2 వీక్స్ ఏపీ తెలంగాణ కలెక్షన్స్ – 18.80 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 2.50 కోట్లు
ఓవర్సీస్ – 5.00 కోట్లు

జెర్సీ 2 వీక్స్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 26.30 కోట్లు

[subscribe]


[youtube_video videoid=oRZ7oIv-TrU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + sixteen =