సమ్మర్ బాక్స్ ఆఫీస్ హిట్స్

Tollywood Summer Box Office Hits,Telugu Film Nagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,April Box Office Sensational Tollywood Hits,April 2019 Telugu Movies Box Office Collections Report,Summer Box Office Hits in TFI,Latest Tollywood Box Office Collections
Tollywood Summer Box Office Hits

ఏప్రిల్ నెలలో సమ్మర్ సీజన్ సినిమా సందడి మొదలయింది. శివ నిర్వాణ దర్శకత్వం లో నాగచైతన్య హీరోగా నటించిన మజిలీ మూవీ ఏప్రిల్ 5 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించి సమ్మర్ హిట్ మూవీ గా శుభారంభం చేసింది. రికార్డ్ కలెక్షన్స్ తో మజిలీమూవీ నాగ చైతన్య సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా నటించిన చిత్రలహరి మూవీ ఏప్రిల్ 13 వ తేదీ రిలీజయి డీసెంట్ హిట్ గా నిలిచి, హీరో సాయి తేజ్ ప్లాప్ సినిమాల పరంపరకు ఫుల్ స్టాప్ పెట్టింది. చిత్రలహరి మూవీ సాయి తేజ్ కు నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో నాని హీరోగా రూపొందిన జెర్సీ, రాఘవ లారెన్స్ హీరోగా స్వీయ దర్శకత్వం లో రూపొందిన కాంచన 3 సినిమాలు ఏప్రిల్ 19వ తేదీ రిలీజయి బాక్స్ ఆఫీస్ సూపర్ హిట్స్ గా నిలిచాయి. జెర్సీ మూవీ మూవీ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది.కాంచన 3 క్రిటిక్స్ విమర్శల పాలయింది.బాక్స్ ఆఫీస్ విన్నర్స్ గా జెర్సీ మూవీ A సెంటర్స్ లోనూ, కాంచన 3 B,C సెంటర్స్ లోనూ రికార్డ్ కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఇక హాలీవుడ్ మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్ ఏప్రిల్ 26 వ తేదీ రిలీజయి వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి మూవీ మే నెల 9వ తేదీ రిలీజ్ కానుంది. మహర్షి మూవీ ఘనవిజయం సాధించి టాలీవుడ్ కు మెగా బూస్ట్ నిస్తుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.

[subscribe]


[youtube_video videoid=hxQbCD_2oaw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + six =