కొత్త సినిమా ప్రారంభానికి డేట్ ఫిక్స్

Allu Arjun Sukumar Movie Begins on May 11,Telugu Film Nagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Allu Arjun and Sukumar New Movie Gets a Launch Date,Allu Arjun and Sukumar Next Film Launch Date,Allu Arjun and Sukumar New Movie Details,Stylish Star Allu Arjun and Sukumar Movie Launch Date Announced,Allu Arjun Sukumar Movie Launch on May 11
Allu Arjun Sukumar Movie Begins on May 11

నా పేరు సూర్య సినిమా తరువాత ఏడాది గ్యాప్ ఇచ్చిన అల్లు అర్జున్ ఈ ఏడాది మాత్రం వరుస పెట్టి పలు స్టార్ డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం… ఈ కొత్త సినిమాకు లాంచ్ డేట్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 11వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ సినిమాతో పాటుగానే ఈ సినిమా కూడా చేయాలని బన్ని అనుకుంటున్నాడ. గతంలో సుకుమార్ తో అల్లు అర్జున్, ‘ఆర్య’ .. ‘ఆర్య 2’ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాతో వీరిద్దరూ హ్యాట్రిక్ కొడతారేమో చూద్దాం…

[subscribe]


[youtube_video videoid=zOb1usWzAfw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =