
ట్యాగ్ · 450 కథనాలు · పేజీ 19


మహేష్ పుట్టినరోజు నుంచి విజయశాంతి సందడి
మన్మథుడు 2 హిట్ కొడతా - చైసామ్ కి షాక్ ఇస్తా
మరోసారి తారక రాముడి సమేతంగా త్రివిక్రముడు?

వాల్మీకి సెట్ లో ఆస్కార్ విన్నర్

ఆర్.ఎఫ్.సి.లో ‘వెంకీమామ’ సందడి
నెక్స్ట్ టార్గెట్ నితిన్

జోడి రిలీజ్ డేట్ ఖరారు

ఎన్నో యేళ్ల తరువాత మహేష్ సినిమాలో బండ్ల
సాహో నుండి అదిరిపోయే విలన్ లుక్

నిశ్శబ్ధం మూవీ షూటింగ్ పూర్తి
ఇద్దరు హీరోలు గట్టెక్కినట్టే..!

ఎవరు మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్

తుది దశకు చేరుకున్న ‘ఇద్దరి లోకం ఒకటే’
విజయ్ సినిమాలో అతిథిగా రెహమాన్?
మణిరత్నం సినిమాలో రాశి ఖన్నా?

కాకినాడలో బన్నీ సందడి

నాగశౌర్య చిత్రంలో అనుష్క?

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ప్రేమకు వేళాయెరా’కు 20 ఏళ్ళు
కుటుంబ సమేతంగా చూడదగ్గ వినోదాత్మక చిత్రాలను రూపొందించడంలో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీరే వేరు. అలా ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తెరకెక్కించిన చిత్రాలలో ‘ప్రేమకు వేళాయెరా’ ఒకటి. జె.డి.చక్రవర్తి, సౌందర్య తొలిసారి జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్లో... రవితేజ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, శ్రీహరి, సూర్య, రంగనాథ్, బాబూమోహన్, అన్నపూర్ణ, వై.విజయ తదితరులు ఇతర ముఖ్య భూమికలను పోషించారు. అందాల తార రమ్యకృష్ణ ఓ ప్రత్యేక గీతంలో నర్తించింది.

మహేష్ పుట్టినరోజు నుంచి విజయశాంతి సందడి
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి... ఒకవైపు కమర్షియల్ హీరోయిన్గా మురిపిస్తూనే, మరోవైపు ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్తోనూ సంచలనం సృష్టించిన నిన్నటి తరం అగ్రశ్రేణి కథానాయిక. ఇదిలా ఉంటే... సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో ఈ టాలెంటెడ్ స్టార్ రీ-ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
మన్మథుడు 2 హిట్ కొడతా - చైసామ్ కి షాక్ ఇస్తా
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో మన్మథుడు సీక్వెల్ మన్మథుడు 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ బిజీ బిజీ గా వుంది చిత్ర యూనిట్. ఇక ఈ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న నాగార్జున పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.
మరోసారి తారక రాముడి సమేతంగా త్రివిక్రముడు?
యంగ్ టైగర్ యన్టీఆర్ని కొత్త కోణంలో ఆవిష్కరించిన చిత్రాలలో `అరవింద సమేత వీర రాఘవ` ఒకటి. గత ఏడాది విజయదశమి కానుకగా విడుదలైన ఈ సినిమాకి ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించిన ఈ క్రేజీ కాంబినేషన్లో మరో చిత్రం రానుందని సమాచారం.

వాల్మీకి సెట్ లో ఆస్కార్ విన్నర్
హరీష్ శంకర్ దర్శకత్యంలో వాల్మీకి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిగర్తండా’కు రీమేక్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. గత కొంత కాలంగా ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమాను మొదట సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ చేశారు. అయితే మళ్లీ రిలీజ్ డేట్ ను మార్చారు. సెప్టెంబర్ 13వ తేదీన సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఆర్.ఎఫ్.సి.లో ‘వెంకీమామ’ సందడి
విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్లో వస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’. నిజజీవితంలో మేనమామ, మేనల్లుడు అయిన వెంకీ, చైతూ... ఇందులోనూ అవే పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. హిలేరియస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ బాబు, టి.జి.విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్కి కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నాడు.
నెక్స్ట్ టార్గెట్ నితిన్
ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు.. మొత్తానికి అటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి.. ఇటు డైరెక్టర్ రమేష్ వర్మ ఇద్దరికీ హిట్ దక్కింది. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ ఆరంభం నుంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక రమేష్ వర్మకు కూడా రవితేజతో చేసిన వీర, నాగశౌర్యతో చేసిన అమ్మాయితో అబ్బాయి చిత్రాలు ఫ్లాప్స్ అయ్యాయి. దీనితో ఇద్దరికి రాక్షసుడు చిత్రంతో హిట్ దక్కింది.

జోడి రిలీజ్ డేట్ ఖరారు
ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్ కాంబినేషన్లో 'జోడి' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను పూర్తి చేసుకున్న జోడీ త్వరలో విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ లుక్, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
నా రాజీనామా ఉపసంహరణ వార్త నిజం కాదు - చదలవాడ శ్రీనివాసరావు
“ శ్రీనివాస రావు గారు! నమస్తే"... “ నమస్తే - చెప్పండి” “మీరు ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ట్రెజరర్ పదవికి రాజీనామా చేశారు కదా"! " అవును.. చేసాను". " మరి మీరు మీ రాజీనామాను ఉపసంహరించుకున్నారు అనే వార్త ఒకటి వినిపిస్తోంది.. నిజమేనా? అసలు మీ రాజీనామాకు దారితీసిన పరిస్థితులు ఏమిటో వివరిస్తారా?"

ఎన్నో యేళ్ల తరువాత మహేష్ సినిమాలో బండ్ల
చాలా గ్యాప్ తీసుకున్న తరువాత మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నాడు బండ్ల గణేష్. గతంలో పలు సినిమాల్లో కామెడియన్ గా చేసిన బండ్ల ఆ తర్వాత నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు తీసాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి మళ్ళీ తనకు రాజకీయాలు సెట్ కావని బయటకు వచ్చేశాడు. మళ్ళీ మరోసారి ఎంట్రీ ఇవ్వనున్నాడు.
సాహో నుండి అదిరిపోయే విలన్ లుక్
ఇప్పటికే పాటలు, పోస్టర్లతో సాహో చిత్ర యూనిట్ రోజుకో సర్ ప్రయిజ్ ఇస్తుంది ఫ్యాన్స్ కి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎక్కడిక్కడ షెడ్యూల్స్ ను ఫిక్స్ చేసుకోనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళంలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నేషనల్ వైడ్ గా టూర్ వేసే ప్లాన్ లో ఉన్నారు. అంతే కాదు ‘సాహో ది గేమ్’ పేరుతో ఓ వీడియో గేమ్ ని కూడా విడుదల చేయనున్నారు.

నిశ్శబ్ధం మూవీ షూటింగ్ పూర్తి
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై స్టార్ హీరోయిన్ అనుష్క, తమిళ హీరో మాధవన్ జంటగా, అంజలి, షాలిని పాండే మైకేల్ మ్యాడ్సెన్ , శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు ముఖ్య పాత్రలలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ నిశ్శబ్ధం మూవీ నవంబర్ 16 వతేదీ రిలీజ్ కానుంది. గోపిసుందర్ సంగీతం అందించారు.
ఇద్దరు హీరోలు గట్టెక్కినట్టే..!
మొత్తానికి ఇద్దరు హీరోలకి కాస్త రిలీఫ్ దొరికింది. ఇంతకీ ఆ హీరోలు ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కార్తికేయ. ఎందుకంటే అటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కీ, ఇటు కార్తికేయకూ ఈ సినిమా ఫలితాలు చాలా కీలకం. వాళ్ల భవిష్యత్తుని నిర్ణయించేవి ఈ చిత్రాలే. ఈ రెండు సినిమాలు అటో ఇటో ఐతే వారి కెరీర్ కే పెద్ద ప్రాబ్లెమ్ వచ్చి పడేది. ఈ గండం గట్టక్కాలంటే… తప్పకుండా ఈ సినిమాతో హిట్టు కొట్టాల్సిందే.

ఎవరు మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్
పివిపి సినిమా బ్యానర్ పై నూతన దర్శకుడు వెంకట్ రామ్ జీ దర్శకత్వం లో సక్సెస్ ఫుల్ యాక్టర్ , రైటర్ అడివి శేష్ ; రెజీనా జంటగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ఎవరు మూవీ ఆగస్ట్ 15 వ తేదీ రిలీజ్ కానుంది. నవీన్ చంద్ర, మురళీ శర్మ ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ కి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. బొమ్మరిల్లు, అతిథి , కిక్, Mr పర్ ఫెక్ట్, ఎవడు, క్షణం, ఊపిరి, గూఢచారి వంటి సూపర్ హిట్ మూవీస్ కు డైలాగ్ రైటర్ గా పనిచేసిన అబ్బూరి రవి డైలాగ్స్ అందించారు.

తుది దశకు చేరుకున్న ‘ఇద్దరి లోకం ఒకటే’
యువ కథానాయకుడు రాజ్ తరుణ్, అందాల తార షాలిని పాండే నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్కు జి.ఆర్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
మ్యూజికల్ సెన్సేషన్ ‘హమ్ ఆప్కే హైన్ కౌన్’కు 25 ఏళ్ళు
భారతీయ సంస్కృతి, మానవతా విలువలకు పెద్ద పీట వేస్తూ... భారతీయ యవనికపై పలు కుటుంబ కథా చిత్రాలు సందడి చేసాయి. వాటిలో హిందీ చిత్రం ‘హమ్ ఆప్కే హైన్ కౌన్’ ఒకటి. మ్యూజికల్ సెన్సేషన్గా నిలచిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్ జంటగా నటించగా... మొహ్నీష్ బేల్, రేణుకా సహాని, అనుపమ్ ఖేర్, రీమా లాగూ, అలోక్ నాథ్, సతీష్ షా, బిందు తదితరులు ఇతర ముఖ్య భూమికలను పోషించారు. సూరజ్ బర్జత్యా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రామ్ లక్ష్మణ్ సంగీతం అందించారు.
విజయ్ సినిమాలో అతిథిగా రెహమాన్?
ఎ.ఆర్.రెహమాన్... భారతీయ సంగీత ప్రియులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. ఈ మ్యూజిక్ జీనియస్ స్వరసారథ్యంలో రూపొందిన పలు గీతాలు శ్రోతలను ఉర్రూతలూగించాయి. కాగా... ఇన్నాళ్ళు తెర వెనుక సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలచిన ఈ డబుల్ ఆస్కార్ అవార్డ్ విన్నర్... ఇప్పుడు తొలిసారి వెండితెరపై కూడా దర్శనమివ్వబోతున్నాడని టాక్.
మణిరత్నం సినిమాలో రాశి ఖన్నా?
“అల్లసాని వారి పద్యమా... విశ్వనాథ వారి ముత్యమా”... పాటలోని పంక్తులకు చిరునామాగా నిలచే కథానాయిక రాశి ఖన్నా. తెలుగునాట నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ... గత ఏడాది ‘ఇమైక నోడిగళ్’ చిత్రంతో కోలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చింది. అందులో అభినయానికి అవకాశమున్న పాత్రలో నటించి విమర్శకుల మెప్పు పొందిన రాశి... ఇప్పుడు తమిళనాట వరుస అవకాశాలను చేజిక్కించుకుంటోంది. ఇప్పటికే `అడంగమరు`, ‘అయోగ్య’ (తెలుగులో ‘టెంపర్’) వంటి తమిళ చిత్రాల్లో సందడి చేసిన ఈ భామ... ప్రస్తుతం ‘షైతాన్ కా బచ్చా’, ‘సంగ తమిళన్’ సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాదు... ఓ క్రేజీ ప్రాజెక్ట్లోనూ నటించేందుకు గ్రీన్ సిగ్నల్…

కాకినాడలో బన్నీ సందడి
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో... టబు, సుశాంత్, నివేదా పేతురాజ్, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

నాగశౌర్య చిత్రంలో అనుష్క?
యువ కథానాయకుడు నాగశౌర్య ప్రధాన పాత్రలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మూడు ఆసక్తికరమైన కథలతో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ని ముగ్గురు ప్రముఖ దర్శకులు రూపొందిస్తున్నారు. వారిలో ఒకరిగా సెన్సిబుల్ డైరెక్టర్ క్రిష్ కన్ఫర్మ్ కాగా... మరొకరిగా `వాంటెడ్`, `జవాన్` చిత్రాల దర్శకుడు బీవీఎస్ రవి ఎంపికయ్యారని టాక్. అలాగే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని సమాచారం.