ఆర్.ఎఫ్.సి.లో ‘వెంకీమామ’ సందడి

2019 Latest Telugu Film News, Venky Mama Comedy Part Shooting in RFC, Venky Mama shoot begins in RFC, Venky Mama Shooting Comedy Part, Venky Mama Shooting Updates, Venky Mama Shooting In Ramoji Film City, Venky Mama new schedule Details, Venkatesh and Naga Chaitanya Shooting Venky Mama, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Venky Mama Comedy Part Shooting in RFC

విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేష‌న్‌లో వ‌స్తున్న‌ మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’. నిజ‌జీవితంలో మేన‌మామ‌, మేన‌ల్లుడు అయిన వెంకీ, చైతూ… ఇందులోనూ అవే పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. హిలేరియ‌స్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో పాయ‌ల్ రాజ్‌పుత్, రాశీ ఖ‌న్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ బాబు, టి.జి.విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

థ‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్… ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో చిత్రీక‌ర‌ణ జరుపుకుంటోంది. ఇందులో భాగంగా ఆర్.ఎఫ్.సి.లో వెంకీ, పాయల్‌పై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ప్ర‌ముఖ నృత్య‌ద‌ర్శ‌కుడు రాజు సుందరం పర్యవేక్షణలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ సాంగ్‌లో… వెంకీ, పాయల్ గెటప్స్ చాలా ఫన్నీగా ఉంటాయనీ… సినిమాలో ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని స‌మాచారం.

కాగా… ‘వెంకీమామ’ని విజ‌య‌ద‌శ‌మి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

[subscribe]

[youtube_video videoid=bJAKvOx_UE4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 10 =