మ‌రోసారి తార‌క రాముడి స‌మేతంగా త్రివిక్ర‌ముడు?

2019 Latest Telugu Film News, Jr NTR and Trivikram New Movie From 2020 Summer, Trivikram New Movie From 2020, Jr NTR and Trivikram To Start Shooting From Summer, Jr NTR locks his director for next project From Summer 2020, Jr NTR and Trivikram Next movie Shooting updates, Jr NTR Latest Movie News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Jr NTR and Trivikram New Movie From 2020 Summer

యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్‌ని కొత్త కోణంలో ఆవిష్క‌రించిన చిత్రాల‌లో `అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌` ఒక‌టి. గ‌త ఏడాది విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా విడుద‌లైన ఈ సినిమాకి ఏస్ ఫిల్మ్ మేక‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించిన ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం రానుంద‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం… ఇప్ప‌టికే తారక్ కోసం త్రివిక్రమ్ ఓ కథను సిద్ధం చేసాడని… ఇందులోనూ క‌థానాయ‌కుడి పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంద‌ని తెలిసింది. అంతేకాదు… ఈ చిత్రాన్ని య‌న్టీఆర్ ఆర్ట్స్ ప‌తాకంపై తారక్ సోదరుడు నంద‌మూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్నాడని టాక్. ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’తో తారక్, అల్లు అర్జున్ కాంబినేష‌న్ మూవీతో త్రివిక్రమ్ బిజీగా ఉన్న నేప‌థ్యంలో… ఆ సినిమాలు పూర్తైన తరువాతే ఈ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ఉంటుందని సన్నిహిత వర్గాల భోగట్టా. అంటే… 2020 వేస‌విలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందన్నమాట.

త్వ‌ర‌లోనే తార‌క్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ మూవీపై మ‌రింత స్ప‌ష్ట‌త వచ్చే అవ‌కాశ‌ముంది.

[subscribe]

[youtube_video videoid=08G11NcTJDs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − one =