పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై స్టార్ హీరోయిన్ అనుష్క, తమిళ హీరో మాధవన్ జంటగా, అంజలి, షాలిని పాండే మైకేల్ మ్యాడ్సెన్ , శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు ముఖ్య పాత్రలలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ నిశ్శబ్ధం మూవీ నవంబర్ 16 వతేదీ రిలీజ్ కానుంది. గోపిసుందర్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు, తమిళ, ఇంగ్లీష్ భాషలలో రూపొందుతున్న నిశ్శబ్ధం మూవీషూటింగ్ సియోటెల్ లో కంప్లీట్ అయిందని, ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యేలా రూపొందిన ఈ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆసక్తి తో ఎదురుచూస్తున్నామని నిర్మాత కోన వెంకట్ ట్వీట్ చేశారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన నిశ్శబ్ధం మూవీ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిశ్శబ్ధం టోటల్ మూవీ షూటింగ్ US లో
జరుపుకొనడం విశేషం. భాగమతి వంటి సూపర్ హిట్ మూవీ తరువాత అనుష్క నటించిన నిశ్శబ్ధం మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Finally #nishabdham finished shooting in Seattle!! We are eagerly waiting to show our edge of the seat thriller sooon !! @ActorMadhavan #Anushka @yoursanjali @actorsubbaraju @shalinipandeyyy @hemantmadhukar @AvasaralaSrini #Michelmadsen @NeerajaKona #Gopisunder #Shaneildeo pic.twitter.com/p1qmsdK1ND
— kona venkat (@konavenkat99) August 5, 2019
[youtube_video videoid=gdHH7znipu4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























