ఆ క్రెడిట్ డైరెక్టర్ గారికే దక్కుతుంది - రష్మిక
శేఖర్ కమ్ముల కుబేర బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది.ధనుష్ , నాగార్జున ,రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈసినిమాను సునీల్ నారంగ్ , పుస్కూర్ రామ్ మోహన్ నిర్మించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.ఇక ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతుండడంతో ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ నిన్న సక్సెస్ ఈవెంట్ ను నిర్వహించారు.దీనికి మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పూర్తి వార్త చదవండి


















