కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
షూటింగ్ అప్‌డేట్

సబ్ -ఇన్ స్పెక్టర్ యుగంధర్ షూటింగ్ కంప్లీట్

హీరో ఆది సాయి కుమార్ చాలా రోజుల నుండి సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.ప్రేమకావాలితో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ హీరో ఆతరువాత మరోసారి అలాంటి విజయాన్ని అందుకోలేకపోయాడు.ప్రస్తుతం ఆది చేతిలో రెండు సినిమాలు వున్నాయి.అందులో సబ్-ఇన్ స్పెక్టర్ యుగంధర్ ఒకటి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ట్రైలర్ & టీజర్

జన నాయగన్ గ్లింప్స్ రానుంది

తమిళ స్టార్ హీరో విజయ్ చివరి సినిమాగా వస్తుంది జన నాయగన్.ఖాకి ఫేమ్ హెచ్ వినోత్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు విజయ్.ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది.అయితే ఈసినిమాకు సంబంధించి ఇప్పటివరకు విజయ్ పోస్టర్లు మాత్రమే రిలీజ్ చేశారు.ఇక ఈసినిమా నుండి విజయ్ బర్త్ డే రోజున గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు.ఈనెల 22న అర్ధరాత్రి 12గంటలకు ఈ గ్లింప్స్ రిలీజ్ చేసి విజయ్ కి బర్త్ డే విషెష్ చెప్పనుంది జన నాయగన్ టీం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సూర్య 45 టైటిల్ రివీల్

తమిళ స్టార్ హీరో సూర్య నెక్స్ట్ తన 45వ సినిమాతో రానున్నాడు.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేశాడు సూర్య.ఇక ఈసినిమా టైటిల్ ను ఈ రోజు ప్రకటించారు.డివోషనల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈచిత్రానికి కరుప్పు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో సూర్య కత్తి పట్టుకొని కనిపించాడు.అయితే ఈపోస్టర్ ను ఫుల్ గా రివీల్ చేయలేదు.ఇక ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

బుక్ మై షోలో కుబేర హవా

మంచి అంచనాల మధ్య ఈ రోజు విడుదలైన కుబేర యునానిమస్ పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంటుంది. ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా లేకుండా అందరి దగ్గరినుండి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం రీసెంట్ గా ఈసినిమాకే జరిగింది.ఇక మౌత్ టాక్ సూపర్ గా ఉండడంతో బుక్ మై షోలో కుబేర దుమ్ము రేపుతోంది ఈసినిమాకు గంటకు 20వేలకు పైగా టికెట్ బుకింగ్స్ తో ట్రెండింగ్ అవుతుంది.ఇప్పటివరకు దాదాపు 2 లక్షలపైగా టికెట్స్ తెగాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఫ్యాన్స్‌తో కలిసి కుబేర వీక్షించిన ధనుష్, శేఖర్ కమ్ముల

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధానపాత్రల్లో నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'కుబేర'. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖ‌ర్ క‌మ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై విడుద‌లకు ముందే భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కుబేర నేడు ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ క్రమంలో ఈ మూవీకి మార్నింగ్ షో నుంచే అంతటా పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక ఓవ‌ర్సీస్‌లో అయితే ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వ‌స్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఆడ‌ పులికి 'క్లిన్ కార' పేరు.. థ్యాంక్స్ చెప్పిన ఉపాసన

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ బృందానికి థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు ఆమె అక్కడి జూ లోని ఒక ఆడ‌ పులికి త‌మ కుమార్తె పేరు 'క్లిన్ కార' అని పెట్టిన సంద‌ర్భంగా త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టారు. దీనికి క్లిన్ కారతో క‌లిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. కాగా నేడు మెగా ప్రిన్స్ జన్మదినం అన్న సంగతి తెలిసిందే.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఘాటి ఫస్ట్ సింగిల్ అప్‌డేట్

క్వీన్ పాన్-ఇండియా సంచలనం బాహుబలి తర్వాత, అనుష్క శెట్టి ప్రధానపాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఘాటి'. యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హై బడ్జెట్‌తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతోంది. జూలై 11న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

నాగబంధం.. 5,000 మంది డ్యాన్సర్స్‌తో సాంగ్ షూట్

యంగ్ హీరో విరాట్ కర్ణ, అభిషేక్ నామా దర్శకత్వం దర్శకత్వంలో NIK స్టూడియోస్ బ్యానర్‌లో కిషోర్ అన్నపురెడ్డి అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి నిర్మించిన పాన్-ఇండియా ఫిలిం 'నాగబంధం' చేస్తున్నారు. లక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా సమర్పిస్తున్నారు. ఈ సినిమాలోని పాత్ర కోసం విరాట్ కర్ణ పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. వైల్డ్ అవాతర్‌లో కనిపించిన అతని జిమ్ ఫోటోలు వైరల్ అయ్యాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కుబేర టికెట్ ధరల పెంపు

తెలుగులో చాలా రోజుల తరువాత మంచి హైప్ తో ఓ సినిమా రిలీజ్ అవుతుంది.అదే శేఖర్ కమ్ముల కుబేర.ఇందులో ధనుష్ ,రష్మిక మందన్న,నాగార్జున కలిసి నటించడం తో సినిమాపై మొదటి నుండి మంచి అంచనాలు వున్నాయి.ఇక ఈ కాంబోకి తోడు ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.డబ్బు చుట్టూ తిరిగే కథతో శేఖర్ కమ్ముల ఈసారి తన స్టైల్ కు భిన్నంగా ఈసినిమాను తెరకెక్కించాడు.దాదాపు 3గంటల రన్ టైంతో రేపు ఈసినిమా థియేటర్లలోకి రానుంది. బుకింగ్స్ కూడా బాగున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఉప్పు కప్పురంబు ట్రైలర్ రిలీజ్

ఐ.వి. శశి దర్శకత్వంలో కీర్తి సురేష్,సుహాస్ నటించిన చిత్రం ఉప్పు కప్పురంబు. కామెడీ డ్రామాగా వస్తుంది ఇక ఈసినిమా థియేట్రికల్ రిలీజ్ లేకుండానే డైరెక్ట్ గా ఓటిటి లోకి రానుంది.అమెజాన్ ప్రైమ్ వీడియో ఈసినిమాను వచ్చే నెల 4 నుండి తెలుగు తోపాటు కన్నడ , మలయాళ ,తమిళ ,హిందీ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకరానుంది.ఇక ఈరోజు ఈసినిమా ట్రైలర్ ను లాంఛ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

మెగా 157 సెకండ్ షెడ్యూల్ కంప్లీట్

సంక్రాంతికి వస్తున్నాం తరువాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మెగా స్టార్ చిరంజీవి తో నెక్స్ట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుండి పెద్దగా బ్రేక్ లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది.అందులో భాగంగా నిన్నటితో సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.ముస్సోరి, డెహ్రాడూన్ లలో జరిగిన ఈషెడ్యూల్ లో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.ఇందులో చిరు తోపాటు హీరోయిన్లు నయనతార ,క్యాథరిన్ త్రెసా పాల్గొన్నారు.ఇక నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతీ దేవిగా కనిపిస్తుండగా.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ రుద్ర అనే ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. జూన్ 27న కన్నప్ప ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడింది నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

తమ్ముడు.. డబ్బింగ్ కంప్లీట్ చేసిన లయ

యంగ్ హీరో నితిన్ ప్రధానపాత్రలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ 'తమ్ముడు'. సీనియర్ యాక్ట్రెస్ లయ కీలక పాత్రలో కనిపించనుండగా.. 'కాంతారా' ఫేమ్ సప్తమి గౌడ, స్వాశిక విజయ్, వర్ష బొల్లమ్మ ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇంకా బాలీవుడ్ నటుడు, 'యానిమల్' ఫేమ్ సౌరభ్ సచ్‌దేవ్, కిషోర్ రాజు వశిష్ట తదితరులు కీలక పాత్రలు పోషించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కుబేర లాంటి సినిమా చేయడానికి గట్స్ కావాలి - నాగార్జున

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ శేఖర్ కమ్ముల 'కుబేర'. అద్భుతమైన తారాగణంతో కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’, పీపీ డమ్ డమ్ సాంగ్స్ చార్ట్ బస్టర్ రెస్పాన్స్‌తో మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో వున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

పెద్ది విలన్ ఫస్ట్ లుక్ రివీల్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ 'పెద్ది'. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, బాలీవుడ్ నటుడు, 'మీర్జాపూర్' ఫేమ్ దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్, మరో రెండు ఫస్ట్-లుక్ పోస్టర్స్ సహా ఫస్ట్ షాట్‌ పేరుతో రిలీజ్ చేసిన గ్లింప్స్‌ హ్యుజ్ బజ్ సృష్టించాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

ఫైనల్ షెడ్యూల్‌లో తెలుసు కదా..!

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ డ్రామా 'తెలుసు కదా'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్ మరియు టిజి కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తుండగా.. వైవా హర్ష కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యే దశలో ఉంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కన్నప్ప నుండి మేకింగ్ వీడియో రిలీజ్

మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప విడుదలకు రెడీ అవుతుంది.వచ్చే శుక్రవారమే థియేటర్లలోకి రానుంది.దాంతో ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు.ఇప్పటికే ఈసినిమాకు భారీ హైప్ వచ్చింది.సాంగ్స్ ,ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.ఇక ఈసినిమా నుండి విష్ణు కొడుకు అవ్రామ్ మంచు పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.ఈసినిమాలో అవ్రామ్ ,విష్ణు చిన్నప్పటి క్యారెక్టర్ లో కనిపించనున్నాడు.అంతేకాదు ఈసినిమాలో విష్ణు కూతుళ్లు కూడా నటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఈ సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్ మిస్ అవ్వొద్దు - డైరెక్టర్ ఫణింద్ర నర్సెట్టి

టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం లో వస్తున్న సినిమా 8 వసంతాలు.మ్యాడ్ ఫేమ్ అనంతిక సునీల్‌కుమార్ లీడ్ రోల్ లో నటించగా ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు.ఈ చిత్రం జూన్ 20న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.ఈసందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి మాట్లాడుతూ..అందరికి నమస్కారం.మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారు, రవి గారు చాలా అద్భుతమైన వ్యక్తులు. చిన్న సినిమా పెద్ద సినిమాని కాదు… మంచి సినిమానా కాదా అనేది చూస్తారు. ఒక మంచి సినిమా వస్తే చేస్తారనే దానికి నేనే నిదర్శనం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కుబేర రన్ టైం తగ్గించేశారు

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ ,రష్మిక మందన్న,నాగార్జున నటించిన సినిమా కుబేర.ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది.రిలీజ్ కు ముందు ట్రైలర్ ఈసినిమాకు కావాల్సిన బజ్ తీసుకొచ్చింది. ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.డబ్బు చుట్టూ తిరిగే కథతో శేఖర్ కమ్ముల ఈసారి తన స్టైల్ కు భిన్నంగా ఈసినిమాను తెరకెక్కించాడు.ఇక ఈసినిమా రన్ టైం ను తగ్గించేశారు.ఇంతకుముందు ఎండ్ టైటిల్స్ తో కలిపి 3గంటల 15నిమిషాలు ఫిక్స్ చేయగా లెంగ్త్ మరి ఎక్కువైందని 14 నిమిషాలు ట్రిమ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

ఇలాంటి సినిమాని ఇప్పటివరకూ చూసి వుండరు - కుబేర డైరెక్టర్ శేఖర్ కమ్ముల

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న నటించిన సినిమా కుబేర.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ తో నిర్మించారు. మరో రెండు రోజుల్లో ఈసినిమా పాన్ ఇండియా రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

sub inspector yugandhar shoot is completed
షూటింగ్ అప్‌డేట్

సబ్ -ఇన్ స్పెక్టర్ యుగంధర్ షూటింగ్ కంప్లీట్

హీరో ఆది సాయి కుమార్ చాలా రోజుల నుండి సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.ప్రేమకావాలితో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ హీరో ఆతరువాత మరోసారి అలాంటి విజయాన్ని అందుకోలేకపోయాడు.ప్రస్తుతం ఆది చేతిలో రెండు సినిమాలు వున్నాయి.అందులో సబ్-ఇన్ స్పెక్టర్ యుగంధర్ ఒకటి.

Mahender Reddyవాట్సాప్
jana nayagan glimpse release date announced
ట్రైలర్ & టీజర్

జన నాయగన్ గ్లింప్స్ రానుంది

తమిళ స్టార్ హీరో విజయ్ చివరి సినిమాగా వస్తుంది జన నాయగన్.ఖాకి ఫేమ్ హెచ్ వినోత్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు విజయ్.ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది.అయితే ఈసినిమాకు సంబంధించి ఇప్పటివరకు విజయ్ పోస్టర్లు మాత్రమే రిలీజ్ చేశారు.ఇక ఈసినిమా నుండి విజయ్ బర్త్ డే రోజున గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు.ఈనెల 22న అర్ధరాత్రి 12గంటలకు ఈ గ్లింప్స్ రిలీజ్ చేసి విజయ్ కి బర్త్ డే విషెష్ చెప్పనుంది జన నాయగన్ టీం.

Mahender Reddyవాట్సాప్
suriya 45 movie title revealed
సినిమా వార్తలు

సూర్య 45 టైటిల్ రివీల్

తమిళ స్టార్ హీరో సూర్య నెక్స్ట్ తన 45వ సినిమాతో రానున్నాడు.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేశాడు సూర్య.ఇక ఈసినిమా టైటిల్ ను ఈ రోజు ప్రకటించారు.డివోషనల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈచిత్రానికి కరుప్పు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో సూర్య కత్తి పట్టుకొని కనిపించాడు.అయితే ఈపోస్టర్ ను ఫుల్ గా రివీల్ చేయలేదు.ఇక ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

Mahender Reddyవాట్సాప్
excellent bookings for kuberaa on bookmyshow
సినిమా వార్తలు

బుక్ మై షోలో కుబేర హవా

మంచి అంచనాల మధ్య ఈ రోజు విడుదలైన కుబేర యునానిమస్ పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంటుంది. ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా లేకుండా అందరి దగ్గరినుండి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం రీసెంట్ గా ఈసినిమాకే జరిగింది.ఇక మౌత్ టాక్ సూపర్ గా ఉండడంతో బుక్ మై షోలో కుబేర దుమ్ము రేపుతోంది ఈసినిమాకు గంటకు 20వేలకు పైగా టికెట్ బుకింగ్స్ తో ట్రెండింగ్ అవుతుంది.ఇప్పటివరకు దాదాపు 2 లక్షలపైగా టికెట్స్ తెగాయి.

Mahender Reddyవాట్సాప్
Dhanush and Director Sekhar Kammula Visits Kuberaa Theatre at Chennai
సినిమా వార్తలు

ఫ్యాన్స్‌తో కలిసి కుబేర వీక్షించిన ధనుష్, శేఖర్ కమ్ముల

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధానపాత్రల్లో నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'కుబేర'. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖ‌ర్ క‌మ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై విడుద‌లకు ముందే భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కుబేర నేడు ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ క్రమంలో ఈ మూవీకి మార్నింగ్ షో నుంచే అంతటా పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక ఓవ‌ర్సీస్‌లో అయితే ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వ‌స్తోంది.

Srikanth Mవాట్సాప్
Upasana Konidela Thanks Hyderabad Zoo Park Team For Naming A Tigress Klin Kaara
సినిమా వార్తలు

ఆడ‌ పులికి 'క్లిన్ కార' పేరు.. థ్యాంక్స్ చెప్పిన ఉపాసన

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ బృందానికి థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు ఆమె అక్కడి జూ లోని ఒక ఆడ‌ పులికి త‌మ కుమార్తె పేరు 'క్లిన్ కార' అని పెట్టిన సంద‌ర్భంగా త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టారు. దీనికి క్లిన్ కారతో క‌లిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. కాగా నేడు మెగా ప్రిన్స్ జన్మదినం అన్న సంగతి తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Ghaati First Single Update
సినిమా వార్తలు

ఘాటి ఫస్ట్ సింగిల్ అప్‌డేట్

క్వీన్ పాన్-ఇండియా సంచలనం బాహుబలి తర్వాత, అనుష్క శెట్టి ప్రధానపాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఘాటి'. యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హై బడ్జెట్‌తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతోంది. జూలై 11న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.

Srikanth Mవాట్సాప్
Ganesh Acharya Choreographs Grand Song With 5,000 Dancers For Nagabandham
సాంగ్

నాగబంధం.. 5,000 మంది డ్యాన్సర్స్‌తో సాంగ్ షూట్

యంగ్ హీరో విరాట్ కర్ణ, అభిషేక్ నామా దర్శకత్వం దర్శకత్వంలో NIK స్టూడియోస్ బ్యానర్‌లో కిషోర్ అన్నపురెడ్డి అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి నిర్మించిన పాన్-ఇండియా ఫిలిం 'నాగబంధం' చేస్తున్నారు. లక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా సమర్పిస్తున్నారు. ఈ సినిమాలోని పాత్ర కోసం విరాట్ కర్ణ పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. వైల్డ్ అవాతర్‌లో కనిపించిన అతని జిమ్ ఫోటోలు వైరల్ అయ్యాయి.

Srikanth Mవాట్సాప్
10 day ticket price hike for Sekhar Kammula’s Kuberaa
సినిమా వార్తలు

కుబేర టికెట్ ధరల పెంపు

తెలుగులో చాలా రోజుల తరువాత మంచి హైప్ తో ఓ సినిమా రిలీజ్ అవుతుంది.అదే శేఖర్ కమ్ముల కుబేర.ఇందులో ధనుష్ ,రష్మిక మందన్న,నాగార్జున కలిసి నటించడం తో సినిమాపై మొదటి నుండి మంచి అంచనాలు వున్నాయి.ఇక ఈ కాంబోకి తోడు ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.డబ్బు చుట్టూ తిరిగే కథతో శేఖర్ కమ్ముల ఈసారి తన స్టైల్ కు భిన్నంగా ఈసినిమాను తెరకెక్కించాడు.దాదాపు 3గంటల రన్ టైంతో రేపు ఈసినిమా థియేటర్లలోకి రానుంది. బుకింగ్స్ కూడా బాగున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Uppu Kappurambu trailer out now
ట్రైలర్ & టీజర్

ఉప్పు కప్పురంబు ట్రైలర్ రిలీజ్

ఐ.వి. శశి దర్శకత్వంలో కీర్తి సురేష్,సుహాస్ నటించిన చిత్రం ఉప్పు కప్పురంబు. కామెడీ డ్రామాగా వస్తుంది ఇక ఈసినిమా థియేట్రికల్ రిలీజ్ లేకుండానే డైరెక్ట్ గా ఓటిటి లోకి రానుంది.అమెజాన్ ప్రైమ్ వీడియో ఈసినిమాను వచ్చే నెల 4 నుండి తెలుగు తోపాటు కన్నడ , మలయాళ ,తమిళ ,హిందీ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకరానుంది.ఇక ఈరోజు ఈసినిమా ట్రైలర్ ను లాంఛ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Team Mega 157 has wrapped up the second schedule in Mussoorie
షూటింగ్ అప్‌డేట్

మెగా 157 సెకండ్ షెడ్యూల్ కంప్లీట్

సంక్రాంతికి వస్తున్నాం తరువాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మెగా స్టార్ చిరంజీవి తో నెక్స్ట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుండి పెద్దగా బ్రేక్ లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది.అందులో భాగంగా నిన్నటితో సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.ముస్సోరి, డెహ్రాడూన్ లలో జరిగిన ఈషెడ్యూల్ లో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.ఇందులో చిరు తోపాటు హీరోయిన్లు నయనతార ,క్యాథరిన్ త్రెసా పాల్గొన్నారు.ఇక నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Kannappa Pre Release Event Date Fix
సినిమా వార్తలు

కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతీ దేవిగా కనిపిస్తుండగా.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ రుద్ర అనే ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. జూన్ 27న కన్నప్ప ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడింది నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు.

Srikanth Mవాట్సాప్
Actress Laya Completed Dubbing For Nithiin's Thammudu
సినిమా వార్తలు

తమ్ముడు.. డబ్బింగ్ కంప్లీట్ చేసిన లయ

యంగ్ హీరో నితిన్ ప్రధానపాత్రలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ 'తమ్ముడు'. సీనియర్ యాక్ట్రెస్ లయ కీలక పాత్రలో కనిపించనుండగా.. 'కాంతారా' ఫేమ్ సప్తమి గౌడ, స్వాశిక విజయ్, వర్ష బొల్లమ్మ ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇంకా బాలీవుడ్ నటుడు, 'యానిమల్' ఫేమ్ సౌరభ్ సచ్‌దేవ్, కిషోర్ రాజు వశిష్ట తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
King Nagarjuna Reveals His Character in Kuberaa
సినిమా వార్తలు

కుబేర లాంటి సినిమా చేయడానికి గట్స్ కావాలి - నాగార్జున

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ శేఖర్ కమ్ముల 'కుబేర'. అద్భుతమైన తారాగణంతో కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’, పీపీ డమ్ డమ్ సాంగ్స్ చార్ట్ బస్టర్ రెస్పాన్స్‌తో మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో వున్నాయి.

Srikanth Mవాట్సాప్
Team Peddi Introduced Divyenndu as Ram Bujji on His Birthday
ఫస్ట్ లుక్

పెద్ది విలన్ ఫస్ట్ లుక్ రివీల్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ 'పెద్ది'. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, బాలీవుడ్ నటుడు, 'మీర్జాపూర్' ఫేమ్ దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్, మరో రెండు ఫస్ట్-లుక్ పోస్టర్స్ సహా ఫస్ట్ షాట్‌ పేరుతో రిలీజ్ చేసిన గ్లింప్స్‌ హ్యుజ్ బజ్ సృష్టించాయి.

Srikanth Mవాట్సాప్
Star Boy Siddu Jonnalagadda's Telusu Kada Last Schedule Begins in Hyderabad
షూటింగ్ అప్‌డేట్

ఫైనల్ షెడ్యూల్‌లో తెలుసు కదా..!

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ డ్రామా 'తెలుసు కదా'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్ మరియు టిజి కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తుండగా.. వైవా హర్ష కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యే దశలో ఉంది.

Srikanth Mవాట్సాప్
Kannappa's adorable making video is out now
సినిమా వార్తలు

కన్నప్ప నుండి మేకింగ్ వీడియో రిలీజ్

మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప విడుదలకు రెడీ అవుతుంది.వచ్చే శుక్రవారమే థియేటర్లలోకి రానుంది.దాంతో ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు.ఇప్పటికే ఈసినిమాకు భారీ హైప్ వచ్చింది.సాంగ్స్ ,ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.ఇక ఈసినిమా నుండి విష్ణు కొడుకు అవ్రామ్ మంచు పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.ఈసినిమాలో అవ్రామ్ ,విష్ణు చిన్నప్పటి క్యారెక్టర్ లో కనిపించనున్నాడు.అంతేకాదు ఈసినిమాలో విష్ణు కూతుళ్లు కూడా నటించారు.

Mahender Reddyవాట్సాప్
don't miss 8 vasantalu opening scenes says director
సినిమా వార్తలు

ఈ సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్ మిస్ అవ్వొద్దు - డైరెక్టర్ ఫణింద్ర నర్సెట్టి

టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం లో వస్తున్న సినిమా 8 వసంతాలు.మ్యాడ్ ఫేమ్ అనంతిక సునీల్‌కుమార్ లీడ్ రోల్ లో నటించగా ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు.ఈ చిత్రం జూన్ 20న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.ఈసందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి మాట్లాడుతూ..అందరికి నమస్కారం.మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారు, రవి గారు చాలా అద్భుతమైన వ్యక్తులు. చిన్న సినిమా పెద్ద సినిమాని కాదు… మంచి సినిమానా కాదా అనేది చూస్తారు. ఒక మంచి సినిమా వస్తే చేస్తారనే దానికి నేనే నిదర్శనం.

Mahender Reddyవాట్సాప్
Kuberaa run time was minimized
సినిమా వార్తలు

కుబేర రన్ టైం తగ్గించేశారు

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ ,రష్మిక మందన్న,నాగార్జున నటించిన సినిమా కుబేర.ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది.రిలీజ్ కు ముందు ట్రైలర్ ఈసినిమాకు కావాల్సిన బజ్ తీసుకొచ్చింది. ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.డబ్బు చుట్టూ తిరిగే కథతో శేఖర్ కమ్ముల ఈసారి తన స్టైల్ కు భిన్నంగా ఈసినిమాను తెరకెక్కించాడు.ఇక ఈసినిమా రన్ టైం ను తగ్గించేశారు.ఇంతకుముందు ఎండ్ టైటిల్స్ తో కలిపి 3గంటల 15నిమిషాలు ఫిక్స్ చేయగా లెంగ్త్ మరి ఎక్కువైందని 14 నిమిషాలు ట్రిమ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
director sekhar kammula talks about kuberaa movie

షేర్