కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
సినిమా వార్తలు

'అనగనగా' సినిమాపై మహేష్ బాబు స్పెషల్ రివ్యూ

టాలీవుడ్ సీనియర్ హీరో సుమంత్ కథానాయకుడిగా నటించిన లాటెట్స్ మూవీ 'అనగనగా' పై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ETV విన్ వేదికగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుంది. పిల్లల పెంపకం, చదువులు, ఈ విషయాల్లో తల్లిదండ్రుల బాధ్యత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన పద్ధతులు వంటి సున్నితమైన అంశాలను ఈ సినిమా చాలా చక్కగా తెరపై చూపించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

కన్నప్ప టీమ్ సీరియస్ వార్నింగ్

విష్ణు మంచు హీరోగా తెరకెక్కిన ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతీ దేవిగా కనిపిస్తుండగా.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ 'రుద్ర' అనే ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి స్టీఫెన్ దేవస్సీ సంగీతం సమకూర్చారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ జూన్ 27న అన్ని ప్రధాన భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కూలీ.. హిందీలో టైటిల్ మారింది

సూపర్ స్టార్ రజనీకాంత్, త‌మిళ అగ్ర ద‌ర్శ‌కుడు లోకేష్ కనగ‌రాజ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ’కూలీ’. కింగ్ నాగార్జున అక్కినేని, క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాస‌న్, స‌త్య రాజ్ మ‌ల‌యాళ న‌టుడు, 'మంజుమ్మెల్ బాయ్స్' ఫేం సౌబిన్ షాహిర్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో నర్తించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

వీడియో గేమ్‌లో రాజమౌళి.. నెట్టింట వైరల్

దర్శక ధీరుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉంది. ఇండియాలోనే కాకుండా బయట చాలాదేశాల్లో ఆయనకు అభిమానులున్నారు. దీంతో ఆయనకు సంబంధించిన ఏ న్యూస్ అయినా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. తాజాగా అలాంటిదే రాజమౌళి వీడియో ఒకటి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. అదేంటంటే, ఆయన ఒక ఇంటర్నేషనల్ వీడియో గేమ్‌లో కనిపించారు. వివరాల్లోకి వెళ్తే..

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
స్పెషల్

కన్నప్పలో స్పెషల్ అట్రాక్షన్‌గా 'మంచు' వారసులు

విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతీ దేవిగా కనిపిస్తుండగా.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ 'రుద్ర' అనే ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున ఈ చిత్రానికి స్టీఫెన్ దేవస్సీ సంగీతం సమకూర్చారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

100 కోట్ల దిశగా కుబేర

తెలుగు రాష్ట్రాల్లో కుబేర సూపర్ రన్ ను కొనసాగిస్తోంది.నిన్న వర్కింగ్ డే రోజు కూడా స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగించడంతో 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 85కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఈవారంలో 100కోట్ల క్లబ్ లో జాయిన్ కానుంది.అంతేకాదు బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ చేయనుంది.అయితే తమిళంలో మాత్రం ఈసినిమా ఆశించినంత గా రాబట్టలేకపోతుంది.ధనుష్ లాంటి స్టార్ యాక్టర్ వున్నా కూడా నాలుగు రోజుల్లో ఈసినిమా అక్కడ 15 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

AA 22 X A 6 షూట్ అప్డేట్

పుష్ప 2 తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ప్రస్తుతం తన 22వ సినిమాలో నటిస్తున్నాడు.కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా ఈ ప్రాజెక్ట్ ను AA 22 x A 6 గా పిలుస్తున్నారు.కొద్ది రోజుల క్రితమే ఈసినిమా షూటింగ్ ముంబై లో స్టార్ట్ అయ్యింది.ప్రస్తుతం స్పెషల్ గా వేసిన బ్లూ మ్యాట్ సెట్ లో షూటింగ్ జరుగుతుంది.ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్ల పర్యవేక్షణలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.మరి కొన్ని రోజులు ఈషెడ్యూల్ కొనసాగనుంది.ఆతరువాత జులైలో అల్లు అర్జున్ యూఎస్ వెళ్లనున్నాడు.అక్కడ జరిగే తెలుగు ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు.ఆ తరువాత మళ్ళీ ఇండియా వచ్చి షూటింగ్ లో పాల్గొననున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది - నాగబాబు

తమ మాతృమూర్తి అంజనాదేవి ఆరోగ్యం బాగుందని తెలిపారు ప్రముఖ నటుడు, మెగా బ్రదర్, ఏపీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా 'అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది' అని స్పష్టం చేశారు. కాగా అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారని ఈ ఉదయం నుంచీ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

తమ్ముడు ఫస్ట్ ఆ హీరోతో అనుకున్నాం - దిల్ రాజు

వకీల్ సాబ్ తరువాత డైరెక్టర్ వేణు శ్రీరామ్ నుండి వస్తున్న సినిమా తమ్ముడు. ఇందులో నితిన్ హీరోగా నటించగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.వచ్చే నెల 4న థియేటర్లలోకి రానుంది.ఇక రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ ,సాంగ్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయి.ఈరోజు ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

తమ్ముడు నుండి జై బగలాముఖి సాంగ్ రిలీజ్

నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రెస్టీజియస్ మూవీ 'తమ్ముడు'. సీనియర్ యాక్ట్రెస్ లయ కీలక పాత్రలో కనిపించనుండగా.. 'కాంతారా' ఫేమ్ సప్తమి గౌడ, స్వాశిక విజయ్, వర్ష బొల్లమ్మ ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇంకా బాలీవుడ్ నటుడు, 'యానిమల్' ఫేమ్ సౌరభ్ సచ్‌దేవ్, కిషోర్ రాజు వశిష్ట తదితరులు కీలక పాత్రలు పోషించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

8 వసంతాలు ఏ ఓటీటీలోకి రానుందంటే

మ్యాడ్ తరువాత మలయాళ యంగ్ బ్యూటీ అనంతిక సనిల్ కుమార్ నటించిన సినిమా 8 వసంతాలు.ఇందులో తను లీడ్ రోల్ లో నటించగా మను ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి ఈసినిమాను డైరెక్ట్ చేశాడు.గత శుక్రవారమే ఈసినిమా థియేటర్లలోకి రాగా డీసెంట్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది.అయితే ఈసినిమా వసూళ్ల పరంగా అనుకున్నంతగా రాబట్టలేకపోతుంది.బాక్సాఫీస్ వద్ద కుబేర నుండి భారీ పోటీ ఎదురువుతుండడమే అందుకు కారణం.లేకుంటే 8 వసంతాలు మంచి వసూళ్లను దక్కించుకునేది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సిద్ధార్థ్ 3 BHK తెలుగు హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ

శ్రీ గణేష్ దర్శకత్వంలో ప్రముఖ నటుడు సిద్ధార్థ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం '3 BHK'. బ్లాక్ బస్టర్ హిట్ 'మావీరన్' ప్రొడ్యూసర్ అరుణ్ విశ్వ తన విశ్వ శాంతి టాకీస్‌పై తెలుగు- తమిళ్‌లో గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. సీనియర్ నటులు శరత్ కుమార్, దేవయాని తల్లిదండ్రులుగా నటిస్తుండగా.. కొడుకుగా సిద్దార్థ్, కూతురుగా మీతా రఘునాథ్ కనిపించనున్నారు. అలాగే చైత్ర, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హరిహర వీరమల్లు కేరళ రైట్స్ ఆ స్టార్ హీరో చేతిలో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మచ్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు'. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో హిస్టారికాల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. బాబీ డియోల్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం. కీరవాణి సంగీతం అందించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రాజ్ తరుణ్ ద్విభాషా చిత్రంలో జెఫ్రీ, భరత్ శ్రీని

విజనరీ ఫిల్మ్ మేకర్ మరియు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అయిన విజయ్ మిల్టన్ ప్రతిష్టాత్మకంగా దర్శకత్వం వహిస్తున్న తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం రోజుకో కొత్త అప్డేట్ తో అందరిలో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. రఫ్ నోట్ ప్రొడక్షన్ రూపొందిస్తోన్న ఈ డైనమిక్ లైనప్‌లో నటీనటుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఇద్దరి చేరికలు ఆసక్తి కలిగిస్తున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

సిద్ధార్థ్ 3 BHK నుంచి 'ఆగిపోను నేను' సాంగ్ రిలీజ్

సిద్ధార్థ్ హీరోగా శ్రీ గణేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ '3 BHK'. బ్లాక్ బస్టర్ హిట్ 'మావీరన్' నిర్మాత అరుణ్ విశ్వ శాంతి టాకీస్‌పై తెలుగు- తమిళ్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరత్‌కుమార్, దేవయాని, యోగి బాబు కీలక పాత్రలు పోహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కూలీ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్

సూపర్ స్టార్ రజినీకాంత్ - యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూలీ. కేవలం గ్లింప్స్ తోనే ఈసినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రానుంది.ఈ బుధవారం మొదటి సాంగ్ చికిటు రిలీజ్ చేయనున్నారు.అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో ఆడియోకు భారీ హైప్ వుంది.అంతేకాదు రజినీకి ఇప్పటివరకు అనిరుధ్ బెస్ట్ సాంగ్స్ ఇస్తూ వచ్చాడు.మరి ఈ చికిటు కూడా ఆ జాబితాలో చేరుతుందో చూడాలి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

జన నాయగన్ గ్లింప్స్ రెస్పాన్స్ అదిరింది

లియో తరువాత తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ 69వ సినిమా జన నాయగన్ తో రానున్నాడు .ఖాకి ఫేమ్ హెచ్ వినోత్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.రీసెంట్ గానే విజయ్ షూట్ కూడా పూర్తి చేశాడు.ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది.ఇక ఈసినిమా నుండి నిన్న విజయ్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.కేవలం సింగిల్ లాంగ్వాజ్ లోనే వచ్చిన ఈ గ్లింప్స్ 24గంటల్లో యూట్యూబ్ లో 22.57మిలియన్ల వ్యూస్ తో కోలీవుడ్ లో అత్యధిక వ్యూస్ సాధించిన గ్లింప్స్ గా రికార్డు సృష్టించింది. ఓవరాల్ గా ఆల్ టైం టాప్ 5లో చోటు సంపాదించుకుంది.ఈ జాబితాలో కన్నడ హీరో యాష్ టాక్సిక్ 36 మిలియన్ల తో మొదటి…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఇండస్ట్రీలో అలా చెప్పే ఏకైక వ్యక్తి చిరంజీవి గారు - దేవిశ్రీ ప్రసాద్

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న లేటెస్ట్ యునినామస్ బ్లాక్ బస్టర్ శేఖర్ కమ్ముల 'కుబేర'. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మించారు. ఈ నేపథ్యంలో జూన్ 20న కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మైత్రి చేతికి కన్నప్ప

మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. రెబల్ స్టార్ ప్రభాస్ ,మోహన్ లాల్ , అక్షయ్ కుమార్ వంటి స్టార్లు ఇందులో నటించడంతో అంచనాలు భారీగా వున్నాయి.గత కొన్ని రోజుల నుండి ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు.వరుసగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లను నిర్వహిస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు.ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరుగుతుంది.అన్ని భాషల్లో పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లు ఈసినిమా థియేట్రికల్ హక్కులను తీసుకున్నారు.అందులో భాగంగా నైజాం అలాగే సీడెడ్ లో ఈసినిమా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలవుతుంది.దాంతో పెద్ద సంఖ్యలో థియేటర్లు దొరకనున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అందుకే చిరంజీవిని అందరూ ప్రేమిస్తారు - నాగార్జున

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Superstar Mahesh Babu Special Review on Sumanth's Anaganaga Movie
సినిమా వార్తలు

'అనగనగా' సినిమాపై మహేష్ బాబు స్పెషల్ రివ్యూ

టాలీవుడ్ సీనియర్ హీరో సుమంత్ కథానాయకుడిగా నటించిన లాటెట్స్ మూవీ 'అనగనగా' పై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ETV విన్ వేదికగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుంది. పిల్లల పెంపకం, చదువులు, ఈ విషయాల్లో తల్లిదండ్రుల బాధ్యత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన పద్ధతులు వంటి సున్నితమైన అంశాలను ఈ సినిమా చాలా చక్కగా తెరపై చూపించింది.

Srikanth Mవాట్సాప్
Team Kannappa Warns Over False Propaganda About The Film
సినిమా వార్తలు

కన్నప్ప టీమ్ సీరియస్ వార్నింగ్

విష్ణు మంచు హీరోగా తెరకెక్కిన ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతీ దేవిగా కనిపిస్తుండగా.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ 'రుద్ర' అనే ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి స్టీఫెన్ దేవస్సీ సంగీతం సమకూర్చారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ జూన్ 27న అన్ని ప్రధాన భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Srikanth Mవాట్సాప్
Superstar Rajinikanth's Coolie Movie Title Changed as Majdoor in Hindi
సినిమా వార్తలు

కూలీ.. హిందీలో టైటిల్ మారింది

సూపర్ స్టార్ రజనీకాంత్, త‌మిళ అగ్ర ద‌ర్శ‌కుడు లోకేష్ కనగ‌రాజ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ’కూలీ’. కింగ్ నాగార్జున అక్కినేని, క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాస‌న్, స‌త్య రాజ్ మ‌ల‌యాళ న‌టుడు, 'మంజుమ్మెల్ బాయ్స్' ఫేం సౌబిన్ షాహిర్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో నర్తించింది.

Srikanth Mవాట్సాప్
Director SS Rajamouli Played Cameo in Video Game
సినిమా వార్తలు

వీడియో గేమ్‌లో రాజమౌళి.. నెట్టింట వైరల్

దర్శక ధీరుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉంది. ఇండియాలోనే కాకుండా బయట చాలాదేశాల్లో ఆయనకు అభిమానులున్నారు. దీంతో ఆయనకు సంబంధించిన ఏ న్యూస్ అయినా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. తాజాగా అలాంటిదే రాజమౌళి వీడియో ఒకటి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. అదేంటంటే, ఆయన ఒక ఇంటర్నేషనల్ వీడియో గేమ్‌లో కనిపించారు. వివరాల్లోకి వెళ్తే..

Srikanth Mవాట్సాప్
Manchu Family Third Generation Enters in Movies With Kannappa
స్పెషల్

కన్నప్పలో స్పెషల్ అట్రాక్షన్‌గా 'మంచు' వారసులు

విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతీ దేవిగా కనిపిస్తుండగా.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ 'రుద్ర' అనే ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున ఈ చిత్రానికి స్టీఫెన్ దేవస్సీ సంగీతం సమకూర్చారు.

Srikanth Mవాట్సాప్
Kuberaa is heading towards the 100 crore club
సినిమా వార్తలు

100 కోట్ల దిశగా కుబేర

తెలుగు రాష్ట్రాల్లో కుబేర సూపర్ రన్ ను కొనసాగిస్తోంది.నిన్న వర్కింగ్ డే రోజు కూడా స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగించడంతో 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 85కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఈవారంలో 100కోట్ల క్లబ్ లో జాయిన్ కానుంది.అంతేకాదు బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ చేయనుంది.అయితే తమిళంలో మాత్రం ఈసినిమా ఆశించినంత గా రాబట్టలేకపోతుంది.ధనుష్ లాంటి స్టార్ యాక్టర్ వున్నా కూడా నాలుగు రోజుల్లో ఈసినిమా అక్కడ 15 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టుకుంది.

Mahender Reddyవాట్సాప్
AA 22 shoot is underway on a specially built blue-mat set in Mumbai
సినిమా వార్తలు

AA 22 X A 6 షూట్ అప్డేట్

పుష్ప 2 తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ప్రస్తుతం తన 22వ సినిమాలో నటిస్తున్నాడు.కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా ఈ ప్రాజెక్ట్ ను AA 22 x A 6 గా పిలుస్తున్నారు.కొద్ది రోజుల క్రితమే ఈసినిమా షూటింగ్ ముంబై లో స్టార్ట్ అయ్యింది.ప్రస్తుతం స్పెషల్ గా వేసిన బ్లూ మ్యాట్ సెట్ లో షూటింగ్ జరుగుతుంది.ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్ల పర్యవేక్షణలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.మరి కొన్ని రోజులు ఈషెడ్యూల్ కొనసాగనుంది.ఆతరువాత జులైలో అల్లు అర్జున్ యూఎస్ వెళ్లనున్నాడు.అక్కడ జరిగే తెలుగు ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు.ఆ తరువాత మళ్ళీ ఇండియా వచ్చి షూటింగ్ లో పాల్గొననున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Mega Brother Naga Babu Gives Clarity Over Rumours on His Mother Health
సినిమా వార్తలు

అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది - నాగబాబు

తమ మాతృమూర్తి అంజనాదేవి ఆరోగ్యం బాగుందని తెలిపారు ప్రముఖ నటుడు, మెగా బ్రదర్, ఏపీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా 'అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది' అని స్పష్టం చేశారు. కాగా అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారని ఈ ఉదయం నుంచీ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

Srikanth Mవాట్సాప్
Thammudu initially planned with Nani says Dil Raju
సినిమా వార్తలు

తమ్ముడు ఫస్ట్ ఆ హీరోతో అనుకున్నాం - దిల్ రాజు

వకీల్ సాబ్ తరువాత డైరెక్టర్ వేణు శ్రీరామ్ నుండి వస్తున్న సినిమా తమ్ముడు. ఇందులో నితిన్ హీరోగా నటించగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.వచ్చే నెల 4న థియేటర్లలోకి రానుంది.ఇక రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ ,సాంగ్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయి.ఈరోజు ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Jai Bagalaamukhii Song Released From Nithiin's Thammudu
సాంగ్

తమ్ముడు నుండి జై బగలాముఖి సాంగ్ రిలీజ్

నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రెస్టీజియస్ మూవీ 'తమ్ముడు'. సీనియర్ యాక్ట్రెస్ లయ కీలక పాత్రలో కనిపించనుండగా.. 'కాంతారా' ఫేమ్ సప్తమి గౌడ, స్వాశిక విజయ్, వర్ష బొల్లమ్మ ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇంకా బాలీవుడ్ నటుడు, 'యానిమల్' ఫేమ్ సౌరభ్ సచ్‌దేవ్, కిషోర్ రాజు వశిష్ట తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
8 వసంతాలు ఏ ఓటీటీలోకి రానుందంటే
ఓటీటీ

8 వసంతాలు ఏ ఓటీటీలోకి రానుందంటే

మ్యాడ్ తరువాత మలయాళ యంగ్ బ్యూటీ అనంతిక సనిల్ కుమార్ నటించిన సినిమా 8 వసంతాలు.ఇందులో తను లీడ్ రోల్ లో నటించగా మను ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి ఈసినిమాను డైరెక్ట్ చేశాడు.గత శుక్రవారమే ఈసినిమా థియేటర్లలోకి రాగా డీసెంట్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది.అయితే ఈసినిమా వసూళ్ల పరంగా అనుకున్నంతగా రాబట్టలేకపోతుంది.బాక్సాఫీస్ వద్ద కుబేర నుండి భారీ పోటీ ఎదురువుతుండడమే అందుకు కారణం.లేకుంటే 8 వసంతాలు మంచి వసూళ్లను దక్కించుకునేది.

Mahender Reddyవాట్సాప్
Siddharth's 3 BHK Telugu Rights Acquired by Mythri Movie Distributors
సినిమా వార్తలు

సిద్ధార్థ్ 3 BHK తెలుగు హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ

శ్రీ గణేష్ దర్శకత్వంలో ప్రముఖ నటుడు సిద్ధార్థ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం '3 BHK'. బ్లాక్ బస్టర్ హిట్ 'మావీరన్' ప్రొడ్యూసర్ అరుణ్ విశ్వ తన విశ్వ శాంతి టాకీస్‌పై తెలుగు- తమిళ్‌లో గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. సీనియర్ నటులు శరత్ కుమార్, దేవయాని తల్లిదండ్రులుగా నటిస్తుండగా.. కొడుకుగా సిద్దార్థ్, కూతురుగా మీతా రఘునాథ్ కనిపించనున్నారు. అలాగే చైత్ర, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Hari Hara Veera Mallu Kerala Rights Acquired by Dulquer Salmaan's Wayfarer Films
సినిమా వార్తలు

హరిహర వీరమల్లు కేరళ రైట్స్ ఆ స్టార్ హీరో చేతిలో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మచ్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు'. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో హిస్టారికాల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. బాబీ డియోల్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం. కీరవాణి సంగీతం అందించారు.

Srikanth Mవాట్సాప్
Jeffery and Bharath Sreeni Join Raj Tarun’s Tamil-Telugu Bilingual Film
సినిమా వార్తలు

రాజ్ తరుణ్ ద్విభాషా చిత్రంలో జెఫ్రీ, భరత్ శ్రీని

విజనరీ ఫిల్మ్ మేకర్ మరియు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అయిన విజయ్ మిల్టన్ ప్రతిష్టాత్మకంగా దర్శకత్వం వహిస్తున్న తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం రోజుకో కొత్త అప్డేట్ తో అందరిలో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. రఫ్ నోట్ ప్రొడక్షన్ రూపొందిస్తోన్న ఈ డైనమిక్ లైనప్‌లో నటీనటుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఇద్దరి చేరికలు ఆసక్తి కలిగిస్తున్నాయి.

Srikanth Mవాట్సాప్
3BHK Second Single Aagiponu Nenu Released
సాంగ్

సిద్ధార్థ్ 3 BHK నుంచి 'ఆగిపోను నేను' సాంగ్ రిలీజ్

సిద్ధార్థ్ హీరోగా శ్రీ గణేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ '3 BHK'. బ్లాక్ బస్టర్ హిట్ 'మావీరన్' నిర్మాత అరుణ్ విశ్వ శాంతి టాకీస్‌పై తెలుగు- తమిళ్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరత్‌కుమార్, దేవయాని, యోగి బాబు కీలక పాత్రలు పోహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
coolie first single coming on june 25th
సినిమా వార్తలు

కూలీ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్

సూపర్ స్టార్ రజినీకాంత్ - యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూలీ. కేవలం గ్లింప్స్ తోనే ఈసినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రానుంది.ఈ బుధవారం మొదటి సాంగ్ చికిటు రిలీజ్ చేయనున్నారు.అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో ఆడియోకు భారీ హైప్ వుంది.అంతేకాదు రజినీకి ఇప్పటివరకు అనిరుధ్ బెస్ట్ సాంగ్స్ ఇస్తూ వచ్చాడు.మరి ఈ చికిటు కూడా ఆ జాబితాలో చేరుతుందో చూడాలి.

Mahender Reddyవాట్సాప్
Jana Nayagan glimpse creates all time record
ట్రైలర్ & టీజర్

జన నాయగన్ గ్లింప్స్ రెస్పాన్స్ అదిరింది

లియో తరువాత తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ 69వ సినిమా జన నాయగన్ తో రానున్నాడు .ఖాకి ఫేమ్ హెచ్ వినోత్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.రీసెంట్ గానే విజయ్ షూట్ కూడా పూర్తి చేశాడు.ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది.ఇక ఈసినిమా నుండి నిన్న విజయ్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.కేవలం సింగిల్ లాంగ్వాజ్ లోనే వచ్చిన ఈ గ్లింప్స్ 24గంటల్లో యూట్యూబ్ లో 22.57మిలియన్ల వ్యూస్ తో కోలీవుడ్ లో అత్యధిక వ్యూస్ సాధించిన గ్లింప్స్ గా రికార్డు సృష్టించింది. ఓవరాల్ గా ఆల్ టైం టాప్ 5లో చోటు సంపాదించుకుంది.ఈ జాబితాలో కన్నడ హీరో యాష్ టాక్సిక్ 36 మిలియన్ల తో మొదటి…

Mahender Reddyవాట్సాప్
Rock Star Devi Sri Prasad Praises Megastar Chiranjeevi in Kuberaa Blockbuster Success Meet
సినిమా వార్తలు

ఇండస్ట్రీలో అలా చెప్పే ఏకైక వ్యక్తి చిరంజీవి గారు - దేవిశ్రీ ప్రసాద్

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న లేటెస్ట్ యునినామస్ బ్లాక్ బస్టర్ శేఖర్ కమ్ముల 'కుబేర'. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మించారు. ఈ నేపథ్యంలో జూన్ 20న కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

Srikanth Mవాట్సాప్
kannappa nizam and ceded theatrical rights bagged by Mythri Movie Distributors LLP
సినిమా వార్తలు

మైత్రి చేతికి కన్నప్ప

మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. రెబల్ స్టార్ ప్రభాస్ ,మోహన్ లాల్ , అక్షయ్ కుమార్ వంటి స్టార్లు ఇందులో నటించడంతో అంచనాలు భారీగా వున్నాయి.గత కొన్ని రోజుల నుండి ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు.వరుసగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లను నిర్వహిస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు.ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరుగుతుంది.అన్ని భాషల్లో పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లు ఈసినిమా థియేట్రికల్ హక్కులను తీసుకున్నారు.అందులో భాగంగా నైజాం అలాగే సీడెడ్ లో ఈసినిమా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలవుతుంది.దాంతో పెద్ద సంఖ్యలో థియేటర్లు దొరకనున్నాయి.

Mahender Reddyవాట్సాప్
King Nagarjuna Praises Megastar Chiranjeevi at Kuberaa Blockbuster Success Meet

షేర్