కార్తీ 'సత్యం సుందరం' టీజర్‌కు సూపర్ రెస్పాన్స్
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, వెర్సెటైల్ యాక్టర్ అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'సత్యం సుందరం'. '96' ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కార్తీ అన్న-వదినలు సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ చిత్రం విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడటంతో మేకర్స్ ప్రమోషన్స్ ముమ్మురం ప్రారంభించారు.
పూర్తి వార్త చదవండి


















