మహర్షి ఫోర్త్ సింగిల్ కు ముహూర్తం ఫిక్స్
మహర్షి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టేసింది చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీనితో పాటు ఈ సినిమాలోని ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తున్నారు. ఇప్పటికే ‘ఛోటి ఛోటి ఛోటి బాతే.. మీటి మీటి మీటి యాదే', ‘‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం….నువ్వే నీపంతం, నువ్వేలే అనంతం' 'ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే' అన్న పాటలు విడుదలవ్వగా.. వాటికి అద్భుతమైన స్పందన వస్తోంది.
పూర్తి వార్త చదవండి


















