A కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం లో ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రూపొందింది. ఎన్టీఆర్ జీవితం లో లక్ష్మీ పార్వతి పాత్ర, ఎన్టీఆర్ చివరి రోజులలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల ప్రవర్తన, చంద్ర బాబు నాయుడు వెన్నుపోటు వంటి వివాదా స్పద అంశాలతో రూపొందిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ లో విజయ్ కుమార్, యజ్ఞ శెట్టి, శ్రీ తేజ్ నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ పై అంచనాలు పెంచేశారు. రిలీజ్ డేట్ మార్చి 22 వ తేదీ గా ప్రకటించారు. ఎన్నికల ముందు ఈ మూవీ రిలీజయితే ఓటర్ల పై ప్రభావం చూపుతుందనే కారణం తో కొంతమంది ఈ మూవీ ని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఎట్టి పరిస్థితుల లోనూ 22 వ తేదీ రిలీజ్ అవుతుందని వర్మ అనౌన్స్ చేశారు. ఇప్పుడు కొన్ని సాంకేతిక సమస్యల వలన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రిలీజ్ మార్చి 29వ తేదీ కి వాయిదా పడింది.
[youtube_video videoid=40QQ_W2TTpw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: