నాని జెర్సీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Jersey Movie Release Date Locked

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో నాని హీరోగా 1996 వ సంవత్సరం రంజీ ట్రోఫీ క్రికెట్ నేపథ్యం లో రూపొందిన జెర్సీ మూవీ ఏప్రిల్ 19 వ తేదీ రిలీజ్ కానుంది. క్రికెటర్ అర్జున్ గా నాని నటిస్తున్న జెర్సీ మూవీ లో శ్రద్ధా శ్రీనాధ్ కథా నాయిక. సత్యరాజ్, రోనిత్ శర్మ, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క్రికెటర్ అర్జున్ (నాని ) క్రికెట్ లో తన లక్ష్యాన్ని సాధించడం లో ఎదురైన పరిస్థితులు, వాటిని ఎలా అధిగమించాడు అనే ఆసక్తికరమైన కథనం తో జెర్సీ మూవీ రూపొందింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఏప్రిల్ 19 వ తేదీ ప్రపంచవ్యాప్తం గా జెర్సీ మూవీ రిలీజ్ కానుందని చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. స్పోర్ట్స్ మూవీ అభిమానులను జెర్సీ మూవీ అలరిస్తుందనడంలో సందేహం లేదు.

[subscribe]

[youtube_video videoid=aC0lLhI39Io]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 13 =