పొన్నియన్ సెల్వన్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ ఫ్రాంచైజ్ ఎట్టకేలకు రెండు పార్ట్ లుగా రూపుదిద్దుకొని.. రెండు పార్ట్ లు కూడా రిలీజ్ అయిపోయాయి. చోళుల చరిత్ర నేపథ్యంలో తమిళ్ లో మంచి ప్రాముఖ్యం చెందిన పొన్నియన్ సెల్వన్ కథ ఆధారంగా ఈసినిమాను రూపొందించాడు మణిరత్నం. ఫస్ట్ పార్ట్ గత ఏడాది రిలీజ్ అయిపోయింది. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 ఒక్కటే 500 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఏప్రిల్ 28వ సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అయిపోయింది. ఈసినిమా కూడా సూపర్ హిట్ అయింది. అంతేకాదు మొదటి పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఇంకా ఎక్కువ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈసినిమా కూడా సాలిడ్…
పూర్తి వార్త చదవండి

















