100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకుపోతోన్న పులి-మేక వెబ్ సిరీస్

Puli Meka Web Series Gets 100 Million Viewing Minutes On OTT,Puli Meka Telugu Web Series On ZEE5,Puli Meka Web Series 100 Million Viewing Minutes,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Puli Meka Web Series,Puli Meka,Puli Meka Series,Puli Meka Web Series Update,Puli Meka Web Series Gets 100 Million Viewing Minutes,Puli Meka Web Series 100 Million Viewing Minutes,Puli Meka On Zee5,Lavanya Tripathi,Aadi Saikumar,Aadi Saikumar Puli Meka Series,Aadi Saikumar Puli Meka Web Series,Aadi Saikumar Puli Meka Web Series 100 Million Viewing Minutes,Puli Meka Web Series Clocks 100 Million Viewing Minutes On ZEE5 OTT,100 Million Viewing Minutes For Puli Meka Web Series

కోన ఫిల్మ్ కార్పొరేషన్, జీ 5 బ్యానర్స్ పై కె చక్రవర్తి రెడ్డి దర్శకత్వం లో లావణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ పులి – మేక వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ జీ5 లో ఫిబ్రవరి 24 నుండి స్ట్రీమింగ్ అవుతూ విశేష ప్రేక్షకాదరణ పొందుతుంది. 8 ఎపిసోడ్స్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో సుమన్, గోపరాజు రమణ, రాజా చెంబోలు, సిరి హనుమంతు, శ్రీనివాస్, స్పందన ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ రైటర్ కోన వెంకట్ కథ అందించిన పులి -మేక వెబ్ సిరీస్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో లావణ్య త్రిపాఠి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్మార్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన పులి – మేక వెబ్ సిరీస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. సిరీస్‌లో ఉండే ట్విస్టులను ప్రేక్ష‌కులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా లావ‌ణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్ పాత్ర‌లు స‌హా ఎంటైర్ సిరీస్‌ను ఫ్యామిలీ అంతా క‌లిసి చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ 100 మిలియ‌న్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను సాధించి ఓటీటీ సూప‌ర్ హిట్‌గా నిలిచింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =