ప్రైమ్ లోకి పాప్ కార్న్

Popcorn Movie Streaming on Prime Video Now

యంగ్ హీరో సాయి రోనాక్ ,ట్యాలెంటెడ్ హీరోయిన్ అవికా గోర్ జంటగా నటించిన చిత్రం ‘పాప్ కార్న్‘. గత నెల లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను సాధించింది హిట్ అనిపించుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటిటి లో కూడా విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ ఈసినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది. ఎమోషనల్ లవ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు మురళి నాగ శ్రీనివాస్ గంధం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సమీరానా ( అవికా గోర్ ),పవన్ (సాయి రోనాక్ ) అనుకోకుండా ఒక మాల్ లోని లిఫ్ట్ లో పరిచయమవుతారు. అదే సమయంలో లిఫ్ట్ స్ట్రక్ అయిపోతుంది. అప్పటికే ఆ మాల్ లో బాంబు బ్లాస్ట్ జరుగడంతో ఆ మాల్ ను మూసేస్తారు. దాంతో లిఫ్ట్ లోనే ఇద్దరూ 18 గంటలు గడపాల్సి వస్తుంది.ఈ 18గంటల్లో ఇద్దరూ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు , చివరకు వీరు ఆ లిఫ్ట్ నుండి ఎలా బయటపడ్డారు అనేదే కథ. ఈ చిత్రానికి శ్రవణ్ భరధ్వాజ్ సంగీతం అందించగా భోగేంద్ర గుప్తా మాడుపల్లి నిర్మించారు.

ఇదిలావుంటే సాయి రోనాక్ , అవికా గోర్ కలిసి నటించడం ఇది రెండో సారి. ఇంతకుముందు వీరిద్దరూ #బ్రో అనే సినిమాలో నటించారు. కార్తీక్ తూపురాని ఈ సినిమాను డైరెక్ట్ చేయగా శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here