కోన ఫిల్మ్ కార్పొరేషన్, జీ 5 బ్యానర్స్ పై కె చక్రవర్తి రెడ్డి దర్శకత్వం లో లావణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ పులి – మేక వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ జీ5 లో ఫిబ్రవరి 24 నుండి స్ట్రీమింగ్ అవుతూ విశేష ప్రేక్షకాదరణ పొందుతుంది. 8 ఎపిసోడ్స్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో సుమన్, గోపరాజు రమణ, రాజా చెంబోలు, సిరి హనుమంతు, శ్రీనివాస్, స్పందన ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ రైటర్ కోన వెంకట్ కథ అందించిన పులి -మేక వెబ్ సిరీస్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో లావణ్య త్రిపాఠి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్మార్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన పులి – మేక వెబ్ సిరీస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కి ప్రస్తుతం జీ 5 లో మరింత బాగా రెస్పాన్స్ లభిస్తోంది. ఇటీవల 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటేసిన ఈ సిరీస్ తాజాగా ఏకంగా 120 స్ట్రీమింగ్ మినిట్స్ ని క్రాస్ చేసిందని జీ 5 వారు అఫీషియల్ గా ప్రకటించారు. కాగా తమ సిరీస్ కి ఇంత మంచి ఆదరణ అందిస్తున్నందుకు పులి మేక టీమ్ ప్రేక్షకాభిమానులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.
120M + viewing minutes & countingg!! 🔥
There's no stopping this super hit chase!!#PuliMekaOnZee5 – The Hunt is ON!
Watch this Thrilling Entertainer with your family!#PuliMeka @Itslavanya @iamaadisaikumar @konavenkat99 @KonaFilmCorp @Chakrif1 #MukkuAvinash #Suman pic.twitter.com/MfOeiFdqHt— ZEE5 Telugu (@ZEE5Telugu) March 16, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.