Home Search
పూరీ జగన్నాథ్ - search results
If you're not happy with the results, please do another search
రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రెండో షెడ్యూల్ ప్రారంభం
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో 2019లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. మరోసారి...
అఫీషియల్.. చిరు సినిమాలో డాషింగ్ డైరెక్టర్ ‘పూరీ జగన్నాథ్’
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘లూసిఫర్’ ను గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
పొలిటికల్...
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్?
గత ఏడాది విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’తో మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేశాడు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ప్రస్తుతం యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ఓ స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు పూరి....
పూరీ జగన్నాథ్ మరో పాన్ ఇండియా మూవీ
'ఇస్మార్ట్' డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ప్రస్తుతం ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. నిర్మాణ దశలో ఉంది....
డబుల్ ఇస్మార్ట్ టీజర్ పై ఆకాష్ పూరీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈసినిమా ఎంత ఘన విజయం సాధించిందో చూశాం. పూరీ డైలాగ్స్ కు రామ్...
ప్రేక్షకులను తప్పితే తాను ఎవ్వరినీ మోసం చేయలేదు – పూరి జగన్నాథ్
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో...
బిజినెస్ మేన్ రీమేక్ పై పూరీ
టాలీవుడ్ డైరెక్టర్ లలో డాషింగ్ డైరెక్టర్ పూరీ కాంబినేషన్ లో కూడా చేయాలని ప్రతి ఒక్క హీరో అనుకుంటాడు. పూరీ మేకింగ్ కు చాలా మంది ఫిదా అవుతారు. అయితే ఆమధ్య కాస్త...
విజయ్-పూరీ ‘జనగణమన’ గ్రాండ్ లాంచ్..!
కెరీర్ లో స్టార్టింగ్ లోనే వరుస హిట్లు అందుకొని టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు విజయ్ దేవరకొండ. అయితే రీసెంట్ గా వరుస ఫ్లాప్స్ ను అందుకున్నాడు. ‘టాక్సీవాలా’ తర్వాత వచ్చిన...
పూరీ జనగణమన కోసం ‘విజయ్’ మేకోవర్..!
పెళ్లి చూపులు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. అర్జున్ రెడ్డి సినిమాతో తన మార్క్ ను చూపించాడు విజయ్ దేవరకొండ. ఇక పలు డిఫరెంట్ పాత్రలతో.. సినిమా సినిమాకు తన మేకోవర్ ను...
థ్యాంక్స్ పూరీ.. బద్రి-నంద కాంబో రాక్స్
నువ్వు నందా అయితే నేను బద్రి, బద్రినాధ్ అయితే ఏంటి.. ఈ డైలాగ్ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమా నుండే కదా పవన్ క్రేజ్ అంత పెరిగిపోయింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో...