థ్యాంక్స్ పూరీ.. బద్రి-నంద కాంబో రాక్స్

Badri Nanda Combo Rocks Again Says Prakash Raj On Twitter,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Pawan Kalyan Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel Saab Telugu Movie,Vakeel Saab Updates,Vakeel Saab Telugu Movie Review,Vakeel Saab Movie Public Talk,Vakeel Saab Movie Reviews,Pawan Kalyan Vakeel Saab Telugu Movie Update,Badri Nanda Combo,Badri Nanda Combo Rocks Again,Prakash Raj,Actor Prakash Raj,Prakash Raj Latest News,Prakash Raj Movies,Prakash Raj Latest Film Updates,Prakash Raj Latest Movies,Prakash Raj New Movie,Prakash Raj On Twitter,Vakeel Saab Festival Begins,Badri,Nanda,Badri And Nanda

నువ్వు నందా అయితే నేను బద్రి, బద్రినాధ్ అయితే ఏంటి.. ఈ డైలాగ్ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమా నుండే కదా పవన్ క్రేజ్ అంత పెరిగిపోయింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇక ప్రకాష్ రాజ్- పవన్ మధ్య వచ్చే డైలాగే ఇది. మరి ఇప్పుడు ఈసినిమా గురించిన ప్రస్తావన ఎందుకంటే.. నేడు వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ఈసినిమాను గుర్తుచేసుకున్నారు. అంతేకాదు.. ఈసందర్భంగా పూరీ కి కూడా తన ట్విట్టర్ ద్వారా థ్యాంక్స్ చెప్పాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమా నేడు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈసినిమా సూపర్ టాక్ తో దూసుకుపోతుంది. మూడేళ్ల తరువాత ఎంట్రీ ఇచ్చిన పవన్ ను చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరోవైపు పవన్ కూడా పవర్ ప్యాక్ట్ పెర్ఫామెన్స్ తో వచ్చాడు. ఇక ఈసినిమాలో ప్రకాష్ రాజ్ కూడా మరో లాయర్ పాత్రలో నటించాడు. ట్రైలర్ లో చూసినప్పుడే కోర్టు డ్రామా బాగా వర్కవుట్ అవుతుందని…ప్రకాష్ రాజ్, పవన్ ల మధ్య వాదన సూపర్ గా ఉంటుందని అనుకున్నారు. అనుకున్నట్టే కోర్టు ఎపిసోడ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఈసినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర పేరు కూడా నంద కావడంతో ఆ ట్రెండ్ సెట్టింగ్ కాంబోను పరిచయం చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్ కు ప్రకాష్ రాజ్ ఇప్పుడు థాంక్స్ చెబుతున్నారు. వకీల్ సాబ్ ఫెస్టివల్ స్టార్ట్ అయింది.. బద్రి-నందా కాంబినేషన్ క్రియేట్ చేసిన పూరీ థ్యాంక్స్.. మళ్లీ ఈకాంబో రాక్ చేస్తుంది అంటూ ట్వీట్ చేశాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =