ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో గోపీచంద్ కూడా ఉన్నాడు. గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు గోపీచంద్. ఇప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మరో సినిమాతో రాబోతున్నాడు. కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది ఈసినిమా. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఫస్ట్ సింగిల్ ఏదో ఏదో మాయ పాటను రిలీజ్ చేయనున్నారు. ఈపాట ప్రోమోను నిన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ప్రోమోనే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడారు. మెలోడియస్ గా ఉన్న ఫుల్ సాంగ్ కూడా ఆకట్టుకుంటుంది.
A magical melody for all the loving hearts ❤️#YedoYedoMaaya from #BHIMAA is out now 😍
🎙️ @anuragkulkarni_
🎹 @RaviBasrur#BHIMAAonMARCH8th@YoursGopichand @ImMalvikaSharma @NimmaAHarsha @priya_Bshankar @KKRadhamohan @saregamasouth pic.twitter.com/lBLSdKkpHC— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) February 9, 2024
కాగా ఈసినిమాలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్వామి జే సినిమాటోగ్రాఫర్ కాగా, కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: