శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ అయలాన్ ఓటిటి లోకి వచ్చేసింది. ఈరోజు నుండి ఈసినిమాను సన్ నెక్స్ట్ స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.అయితే ప్రస్తుతానికి తమిళ వెర్షన్ ను మాత్రమే స్ట్రీమింగ్ చేస్తుంది.తెలుగు అలాగే ఇతర భాషల స్ట్రీమింగ్ పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.ఇక గత నెలలో పొంగల్ కు విడుదలైన ఈసినిమా 50కోట్ల వరకు వసూళ్లను సాధించింది.తెలుగులో ఈసినిమా ఈనెల జనవరి 26న విడుదలకావాలి చివరి నిమిషంలో ఆర్థిక సమస్యల వల్ల చివరి నిమిషంలో విడుదల ఆగిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో రవి కుమార్ ఈసినిమాను తెరకెక్కించాడు.నిజానికి ఎప్పుడో రావాల్సిన ఈసినిమా విఎఫ్ఎక్స్ పనుల వల్ల ఆలస్యం అయ్యింది.ఈసినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా శరద్ కెల్కర్ ,కరుణాకర్,యోగి బాబు కీలక పాత్రల్లో నటించారు.ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.భారీ బడ్జెట్ తో కేజేఆర్ స్టూడియోస్ నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: