హాయ్ నాన్న మూవీ బెస్ట్ డైలాగ్స్

nani hi nanna movie best dialogues

ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఎన్నో ప్రమాణాలు ఉంటాయి. వాటిలో సినిమాలో వచ్చే డైలాగ్స్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. బలమైన డైలాగ్స్ ప్రేక్షకులను సైతం ఆలోచింపచేస్తాయి. ఇక రీసెంట్ గా వచ్చిన హాయ్ నాన్న సినిమాలో డైలాగ్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటన్నాయి. శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వచ్చిన సినిమా హాయ్ నాన్న. తండ్రీకూతుళ్ల మధ్య ఎమోషనల్ బాండింగ్ తో లవ్ స్టోరీని జోడించి ఈసినిమాను తెరకెక్కించారు. ఈసినిమా ఇప్పటికే రిలీజ అయి మంచి హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో కూడా ఎన్నో మంచి డైలాగ్స్ ఉండగా అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి హాయ్ నాన్నలో ఉన్న కొన్ని బెస్ట్ డైలాగ్స్ మీకోసం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − three =