బ్లాక్ బాస్టర్ డీజే టిల్లుకు సీక్వెల్ గా వస్తున్న చిత్రం టిల్లు స్క్వేర్. సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు.ఈసినిమాఫై మంచి అంచనాలు వున్నాయి.అయితే ఇంతకుముందు ఈసినిమాను సెప్టెంబర్ 15న విడుదలచేయాలని మేకర్స్ భావించారు.ఈ డేట్ ను అఫీషియల్ గా కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు అనుకున్న సమయానికి విడుదలచేయలేకపోతున్నారు.దాంతో విడుదల వాయిదా పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి సినిమా కోసం ఎక్కడా రాజీపడకుండా మంచి క్వాలిటీ విజువల్స్ అందిస్తున్నామని అందుకే సినిమా విడుదల ఆలస్యం అవుతుందని త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.నవంబర్ లో టిల్లు స్క్వేర్ వచ్చే అవకాశాలు వున్నాయి.
Your most favourite Tillu will meet you soon at the theatres near you! 🤩#TilluSquare new release date will be announced soon with a kick-ass visual.😎
Stay tuned & Keep watching this space ✨#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @NavinNooli #SaiPrakash @vamsi84… pic.twitter.com/apXN44qJv2
— Sithara Entertainments (@SitharaEnts) September 4, 2023
ఇక ఇటీవల ఈసినిమా నుండి విడుదలైన సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఈసినిమాను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తుండగా రామ్ మిరియాల ,శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.సూర్య దేవర నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: