సిటాడెల్ కంప్లీట్- బ్రేక్ చెడ్డ విషయం కాదు

samantha wraps up her shooting for citadel

రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం ఫ్యామిలీ మెన్ సిరీస్ తరువాత సిటాడెల్ అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. స్పై యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో సమంత తోపాటు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ మేల్ లీడ్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసిరీస్ షూటింగ్ దశలో ఉంది. ఇన్ని రోజులు షూటింగ్ తో బిజీగా ఉన్న సమంత తన షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే సమంత ఏడాది పాటు షూటింగ్స్ కు బ్రేక్ ఇవ్వనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే ఖుషి షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇక ఇప్పుడు పెండింగ్ లో ఉన్న సిటాడెల్ ను కూడా పూర్తిచేసేసుకుంది. ఈనేపథ్యంలోనే తాజాగా తన సోషల్ మీడియా ద్వారా సమంత ఈవిషయాన్ని తెలియచేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. సిటాడెటల్ షూటింగ్ పూర్తి చేశా.. ఏం రానుందో తెలిసినప్పుడు బ్రేక్ అనేది చెడ్డ విషయంగా అనిపించదు.. రాజ్ అండ్ డీకే నా ఫ్యామితో సమానం.. నా ప్రతి బాటిల్ లో నాకు అండగా ఉన్నందుకు థ్యాంక్స్. మిమ్మల్ని ప్రపంచంలోనే ఎక్కువగా గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నా.. ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు థ్యాంక్.. నా కోసం మరో పాత్ర రాసేవరకూ ఇదే నా బెస్ట్ పాత్ర అంటూ పోస్ట్ లో తెలిపింది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 13 =