మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తన సినిమాలతో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి తేజ్. గత ఏడాది రిపబ్లిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి తేజ్ ప్రస్తుతం మరో థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా విరూపాక్ష సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా టీజర్ ను ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూసిన సంగతి తెలిసిందే కదా. పవర్ స్టార్ కూడా టీజర్ పై ప్రశంసలు కురిపించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే అప్పుడే టీజర్ రిలీజ్ చేయాలి కానీ అప్పుడు సాయి తేజ్ ఫ్యాన్ చనిపోవడంతో టీజర్ రిలీజ్ డేట్ వాయిదా పడింది. తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. డిఫెరెంట్ కాన్సెప్ట్ తో మిస్టరీ థ్రిల్లర్ గా టీజర్ ఉంది. టీజర్ లోని విజువల్స్ చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో టీజర్ మరింత హైలెట్ గా నిలిచింది
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: