క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కు జోడీగా శ్రీలీల ?

Sreeleela to Pair up with Vijay Deverakonda,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Sreeleela,Sreeleela Latest News,Actress Sreeleela,Heroine Sreeleela,Sreeleela New Movie With Vijay Deverakonda,Sreeleela Upcoming Film With Vijay Deverakonda,Vijay Deverakonda,Actor Vijay Deverakonda,Hero Vijay Deverakonda,Vijay Deverakonda Latest News,Sreeleela Latest Film With Vijay Deverakonda

కమర్షియల్ హిట్ పెళ్ళిసందD మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన శ్రీలీల, ఆ మూవీలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కించిన ధమాకా మూవీతో మరొక భారీ సక్సెస్ సొంతం చేసుకుని బాగా ఫామ్ లో ఉన్న శ్రీలీల ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటున్నారు. శ్రీలీల యంగ్ హీరోస్ మూవీస్ తో పాటు సీనియర్ హీరోస్ మూవీస్ లో కూడా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై శివ నిర్వాణం దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఖుషి మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీ తరువాత సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఒక మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో విజయ్ దేవరకొండ కు జోడీగా సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ శ్రీలీల ఎంపిక అయినట్టు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + fourteen =