మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ ఎస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న #RC 15 మూవీలో నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ నుండి నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్స్ కు నామినేట్ అయ్యింది. మార్చి 12 వ తేదీ జరగనున్న ఆస్కార్ అవార్డ్స్ వేడుకకై రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికా లో ఉన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన ఫేవరెట్ హాలీవుడ్ , ఇండియన్ మూవీస్ గురించి చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆర్ ఆర్ ఆర్ మూవీ లో అల్లూరి సీతారామరాజు గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. హాలీవుడ్ మూవీస్ లో ది నోట్ బుక్, టెర్మినేటర్ 2, గ్లాడియేటర్, ఇన్ గ్లోరియస్ బాస్టర్డ్స్ తన ఫేవరెట్ మూవీస్ అనీ.. ది నోట్ బుక్ మూవీని 50 టైమ్స్, టెర్మినేటర్ 2 మూవీని 10 టైమ్స్ చూశాననీ.. ఇన్ గ్లోరియస్ బాస్టర్డ్స్ తన ఫేవరెట్ మూవీ అనీ.. ఇండియన్ మూవీస్ లో దాన వీర శూర కర్ణ, బాహుబలి, Mr ఇండియా, తాను నటించిన రంగస్థలం తన ఫేవరెట్ మూవీస్ అనీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: