మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్, ఆషిక రంగనాథ్ జంటగా తెరకెక్కుతున్న అమిగోస్ మూవీ ఫిబ్రవరి 10, 2023 న రిలీజ్ కానుంది. ఈ మూవీలో బ్రహ్మాజీ, సప్తగిరి, రవి ప్రకాష్, శివన్నారాయణ, చైతన్య కృష్ణ, రఘు కారుమంచి, కళ్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్, సోనాక్షి వర్మ తదితరులు నటిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. పారిశ్రామిక వేత్త సిద్దార్థ్‌గా కనిపించనున్న కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీలో హీరో కళ్యాణ్ రామ్ మూడు పాత్రలలో నటించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అమిగోస్ చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ఎన్నో రాత్రులొస్తాయి రీమిక్స్ సాంగ్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా అమిగోస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఫిబ్రవరి 5 వ తేదీ జరుగనుందని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది. బ్లాక్ బస్టర్ బింబిసార మూవీ కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: