శంకరాభరణం మూవీ పై పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Pawan Kalyan Interesting Comments About Sankarabharanam Movie,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Sankarabharanam,Sankarabharanam Movie,Sankarabharanam Telugu Movie,Sankarabharanam Movie Updates,Sankarabharanam Telugu Movie Latest News,Sankarabharanam Movie Shooting News,Sankarabharanam Telugu Movie Shooting Latest News

పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై కె విశ్వనాధ్ దర్శకత్వంలో జె వి సోమయాజులు ప్రధాన పాత్రలో తెరకెక్కిన మ్యూజికల్ డ్రామా శంకరాభరణం మూవీ 1980 ఫిబ్రవరి 2 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. 4 నేషనల్ , 7 నంది అవార్డ్స్ అందుకున్న ఈ మూవీ పలు ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడింది. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించిన ఈ మూవీ తమిళ , మలయాళ భాషలలో డబ్బింగ్ జరుపుకుంది. శంకరాభరణం మూవీ మలయాళ డబ్బింగ్ వెర్షన్ వన్ ఇయర్ కు పైగా థియేటర్స్ లో రన్ కావడం విశేషం. కె వి మహదేవన్ స్వరకల్పనలో సాంగ్స్ అన్ని భాషల , అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లెజెండరీ డైరెక్టర్ కె విశ్వనాధ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, నివాళి అర్పించారు.దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ గారు స్వర్గస్తులైనందుకు వారి కుటుంబానికి మనస్ఫూర్తిగాప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాననీ , శంకరాభరణం అనే సినిమా వచ్చిన ఆరోజుల్లో పాశ్చాత్య సంగీతం పై తనకు ఇంట్రెస్ట్ ఉండేదనీ , ఆ టైమ్ లో మన సంస్కృతి , కర్ణాటక సంగీతం,వీటిలో ఇంత గొప్పదనం ఉంటుందనీ , ఇంత రస భరితంగా ఉంటుందనీ ఈ మూవీ తనకు తెలియ జేసిందనీ , యాక్షన్ ఫిల్మ్స్ ఇష్టపడే తాను, స్కూల్ లో చదువుకొనే రోజుల్లో సినిమా చూశాననీ , మనసుకు హత్తుకుపోయిందనీ అంటూ శంకరాభరణం మూవీ పై పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + six =