బ్లాక్ బస్టర్ ఫిదా మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి, ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్, డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్న సాయి పల్లవి కథానాయికగా రూపొందిన లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ మూవీస్ లో సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. గౌతమ్ రామచంద్రన్ దర్వకత్వంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఉమెన్ సెంట్రిక్ మూవీగా తమిళ, తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కిన గార్గి మూవీ భారీ కలెక్షన్స్ తో కమర్షియల్ హిట్ గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
న్యూ ఇయర్ నాడు హీరోయిన్స్ అంతా కూడా పార్టీ మూడ్ లో ఉంటే సాయి పల్లవి మాత్రం పుట్టపర్తి సాయి బాబా ఆశ్రమంలో పూజలో పాల్గొన్నవిషయం తెలిసిందే. లేటెస్ట్ గా తమిళనాడులో కట్టుపాక్కం లోని అమ్మన్ నగర్ లోని ఎత్తియమ్మన్ టెంపుల్ లో అక్కడ సంప్రదాయ వస్త్రాలతో సాయి పల్లవి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్తిగా ఆధ్యాత్మిక భావనలో సాయి పల్లవి కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పారు. న్యూ ఇయర్ వచ్చి వారం అవుతున్నా ఇంకా సాయి పల్లవి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూనే ఉన్నారు. హీరోయిన్ గా తనకు ఇంత క్రేజ్ వచ్చినా ఆ బిల్డప్ ఏమి లేకుండా సాయి పల్లవి సాధారణ భక్తురాలిగా దైవ దర్శనాలు చేస్తుండటం విశేషం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: