నయనతార రెండు దశాబ్దాల సక్సెస్ ఫుల్ సినీ జర్నీ

Nayanthara Opens Up About Her 20 Years Journey In Film Industry,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Nayanthara,Nayanthara Movies,Nayanthara New Movies,Nayanthara Latest Movies,Nayanthara Upcoming Movies,Nayanthara New Movie Updates,Nayanthara Latest Movie Updates,Nayanthara Movie Updates,Nayanthara Movie News,Nayanthara New Projects,Nayanthara Latest Projects,Nayanthara Upcoming Projects,Nayanthara Next Projects,Nayanthara Latest News,Nayanthara Movie Updates,Nayanthara New Movie News,Nayanthara Latest Movie News,Actress Nayanthara,Heroine Nayanthara,Nayanthara Opens Up About Her 20 Years Film Journey,Nayanthara About Her 20 Years Journey In Film Industry,20 Years For Lady SuperStar Nayanthara,Lady SuperStar Nayanthara,20 Years For Nayanthara,20 Years For Nayanthara In Film Industry,Nayanthara Opens Up About Her Film Journey,Nayanthara Movie Journey,Nayanthara Interview,Nayanthara Latest Interview,Nayanthara New Interview

మనసునక్కరే ( 2003) మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన నయనతార అయ్య(2005)మూవీతో కోలీవుడ్, లక్ష్మీ(2006)మూవీతో టాలీవుడ్, సూపర్(2010) మూవీ తో శాండల్ వుడ్ కు పరిచయం అయ్యారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నయనతార లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నయనతార ప్రస్తుతం ఇరైవన్ తమిళ మూవీ లో నటిస్తున్నారు. జవాన్ మూవీతో నయనతార బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రెండు దశాబ్దాల సక్సెస్ ఫుల్ సినీ జర్నీలో సుమారు 80 సినిమాలలో నటించిన నయనతార బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు. తాజాగా నయనతార ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. తాను సినిమా పరిశ్రమలో చాలా విషయాలు నేర్చుకున్నాననీ, ప్రస్తుతం అంతా బాగుందనీ.. కెరీర్ విషయంలో తాను చేసిన తప్పులు, మంచి, చెడులు బాగా జ్ఞాపకం ఉన్నాయనీ.. అదంతా తాను నేర్చుకున్న అనుభవంగానే భావిస్తున్నాననీ చెప్పారు. రెండు దశాబ్దాలు ఇండస్ట్రీలో ఉండటం అంత సులభం కాదనీ.. ప్రేక్షకులు, దేవుడు తన పట్ల ఆదరణ, దయ చూపారనీ.. వారి ఆశీర్వాదం వల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాననీ తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − nine =