సెన్సార్ పూర్తి చేసుకున్న వీరసింహారెడ్డి

Veera Simha Reddy Completes Censor Formalities,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Veera Simha Reddy,Veera Simha Reddy Movie,Veera Simha Reddy Telugu Movie,Veera Simha Reddy Update,Veera Simha Reddy Updates,Veera Simha Reddy Movie Updates,Veera Simha Reddy Movie Update,Veera Simha Reddy Movie Latest Updates,Veera Simha Reddy Movie Latest Update,Veera Simha Reddy Latest Update,Veera Simha Reddy Latest Updates,Veera Simha Reddy Telugu Movie Latest Updates,Veera Simha Reddy Movie News,Veera Simha Reddy Telugu Movie Latest News,Veera Simha Reddy Movie Latest News,Balakrishna,Balakrishna Movies,Balakrishna New Movie,Balakrishna Latest Movie,Balakrishna Upcoming Movie,Balakrishna New Movie Updates,Balakrishna Latest Movie Updates,Veera Simha Reddy Movie Completes Censor,Veera Simha Reddy Movie Censor,Veera Simha Reddy Censor,Veera Simha Reddy Movie Censor Report,Veera Simha Reddy Censor Report,Veera Simha Reddy Movie Censor Certificate,Nandamuri Balakrishna,Gopichand Malineni,Thaman S,Shruti Haasan,Veera Simha Reddy Gets U/A Censor Certificate,Veera Simha Reddy U/A Censor Certificate

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహం బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా వీరసింహారెడ్డి. మాస్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా ఈసినిమా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన వీరసింహారెడ్డి గ్లింప్స్ వీడియో, టీజర్‌, సాంగ్స్‌కు సూపర్ స్పందన వస్తోంది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి రెండు రోజుల క్రితమే ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈసినిమాలోని డైలాగ్స్ ఇంకా వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగాఈ సినిమా సెన్సార్ పనులు పూర్తిచేసుకుంది. సెన్సార్ బృందం వీరసింహారెడ్డికి యూఏ సర్టిఫికెట్ అందించారు. ఈ విషయాన్ని అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ కొత్త పోస్టర్‌ విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ నటించనున్నాడు. ఇంకా ఈసినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌, హనీ రోజ్‌, చంద్రికా రవి, పీ రవిశంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి రిషి పంజాబీ అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 18 =