ప్రాణం ఖరీదు (1978) మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన చిరంజీవి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ టాలీవుడ్ లో మెగా స్టార్ గా కొనసాగుతున్నారు. నాలుగు దశాబ్దాల కెరీర్ లో తెలుగు , తమిళ , హిందీ భాషలలో 150 సినిమాలకు పైగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. బెస్ట్ యాక్టర్ గా 4 నంది , 9 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న చిరంజీవి ని పద్మభూషణ్ పురస్కారం తో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. మెగా స్టార్ చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య , భోళా శంకర్ మూవీస్ సెట్స్ పైన ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగా స్టార్ చిరంజీవి ఇప్పుడు అరుదైన అవార్డ్ అందుకోనున్నారు. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రారంభోత్సవంలో భాగంగా చిరంజీవి కి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డ్ అందజేయనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. అభిమానులు చూపించే నిస్వార్థమైన ప్రేమ నటుడిగా తనను ఈ స్థాయికి చేర్చిందని, ఈ అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు చిరంజీవి చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: