మీట్ క్యూట్​ ట్రైలర్​ రిలీజ్

Meet Cute Telugu Movie Trailer Out,Telugu Filmnagar,Tollywood Latest,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Tollywood Movies in 2022,Meet Cute Telugu Movie ,Meet Cute Movie,Meet Cute Movie Trailer,Meet Cute Movie Trailer Updates,Meet Cute Movie Latest Trailer Updates,Meet Cute Telugu Movie Trailer Out Now,Meet Cute Telugu Movie Latest Updates,Meet Cute Telugu Movie,Meet Cute Movie Latest Updates,Nani Voice Over For Meet Cute Telugu Movie

దీప్తి గంటా దర్శకురాలిగా పరిచయమవుతూ వస్తున్న సినిమా మీట్ క్యూట్. ఈ సిరీస్ ఓ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ అయితే మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. నాని వాయిస్ ఓవర్ తో ఈసినిమా ట్రైలర్ మొదలవ్వగా.. నీకు మీట్‌ క్యూట్‌ అంటే తెలుసా? అనుకోకుండా ఇద్దరు పరిచయం లేని వ్యక్తులు మొదటిసారి కలిసినప్పుడు.. వాళ్ల మధ్య వచ్చే అందమైన పరిస్థితులు, మాటలు, ఆ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయి’ అంటూ మొదలైన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. విజయ్ అందించిన బ్యా గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా వాల్ పోస్టర్ బ్యానర్ పై నాని సమర్పణలో ప్రశాంతి త్రిపురనేని ఈసినిమాను నిర్మిస్తుండగా సత్యరాజ్ ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఐదుగురు హీరోయిన్స్ ఈసినిమాలో నటిస్తున్నారు. వర్ష బొల్లమ్మ, సునైనా, ఆదా శర్మ, రుహానీ శర్మ, ఆకాంక్ష సింగ్ ఇంకా రోహిణి నటిస్తున్నారు. అయితే ఈసినిమా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కానున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి ఈసినిమా నాని సిస్టర్ కు నానికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 15 =