100 డేస్ కంప్లీట్ చేసుకున్న “కె జి ఎఫ్ చాప్టర్ 2”

KGF Chapter 2 Movie Completes 100 Days,KGF Chapter 2 Telugu Movie Completes 100 Days: Makers Call It A Beginning,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, KGF Chapter 2,KGF Chapter 2 Movie,KGF Chapter 2 Pan Indian MOvie,KGF Chapter 2 Completes 100 Days,KGF Chapter 2 Movie Latest Updates,KGF Chapter 2 Completes 100 Days, Yash,KGF Star Hero Yash,Yash latest Movie KGF Chapter 2 Completes 100Days,Makers OF KGF Chapter 2 Movie Says It Beginning of KGF,KGF Chapter 2 Completes 100days Makers Say its a Beginning Lot To Go, Yash Upcoming Movies,Yash New Movie Updates,Yash Next Projects

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్, సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రీ నిధి శెట్టి కథానాయిక . రవి బస్రూర్ సంగీతం అందించారు.“కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.అంచనాలకు తగ్గట్టుగా తెరకెక్కిన “కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ అన్ని భాషలలోను విశేష ప్రేక్షకాదరణ పొందిం ది. “కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1240 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా “కె జి ఎఫ్ చాప్టర్ 2” మూవీ 100 డేస్ ను కంప్లీట్ చేసుకుంది. “కె జి ఎఫ్ చాప్టర్ 2” మూవీ100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి తన పార్ట్ కి సంబంధించిన మేకింగ్ వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుని వైరల్ గా మారింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − fourteen =