‘రామారావు ఆన్ డ్యూటీ’ టైటిల్ సాంగ్ రిలీజ్ కు డేట్ ఫిక్స్..!

Date Fixed For Title Song From Ramarao On Duty Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ramarao On Duty,Ramarao On Duty Movie,Ramarao On Duty Telugu Movie,Ramarao On Duty Movie Updates,Ramarao On Duty latest Movie Songs,Ramarao On Duty Title Song, Release Date For Title Song From Ramarao On Duty is Fixed,Ramarao On Duty Title Song Release Date Fixed,Ravi Teja,Mass Maharaja Ravi Teja,Ravi Teja Upcoming Movie Ramarao On Duty, Ravi Teja Ramarao On Duty Title song Release Date Fixed,Ramarao On Duty Title Song Releasing on 22nd July

మొత్తానికి మాస్ మహారాజా రవితేజ హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అందులో ఒక సినిమానే రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాలో మొదటిసారి రవితేజ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు కానీ, పాటలు, టీజర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది. రీసెంట్ గానే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ తో ఇంకా అంచనాలు పెరిగిపోయాయి ఈసినిమాపై. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. దీనికి డేట్ కూడా ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. కింగ్ ఆఫ్ ది క్రౌడ్ పేరుతో ఈసినిమా టైటిల్ సాంగ్ ను జులై 22 న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో దివ్యాంశ కౌశిక్, ర‌జిష విజయన్ హీరోయిన్లుగా న‌టిస్తుండగా.. వేణు తొట్టెంపూడి, నాజ‌ర్‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, ప‌విత్ర లోకేష్ ఇత‌ర‌ కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌, ఆర్‌టీ టీం వర్క్స్‌ బ్యానర్లపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండ‌గా స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − two =