ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి షూటింగ్ పూర్తి..!

Naga Shouryas Phalana Abbayi Phalana Ammayi movie shoot wrapped up in England,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Phalana Abbayi Phalana Ammayi,Phalana Abbayi Phalana Ammayi Movie,Phalana Abbayi Phalana Ammayi Telugu Movie,Phalana Abbayi Phalana Ammayi Movie latest Updates,Phalana Abbayi Phalana Ammayi Upcoming movie, Phalana Abbayi Phalana Ammayi Movie Shooting Wrapped up in England,Phalana Abbayi Phalana Ammayi Wrapped up Shooting in England,Naga Shouryas,Hero Naga Shourya upcoming movie Phalana Abbayi Phalana Ammayi, Phalana Abbayi Phalana Ammayi Naga Shourya Upcoming Movie,Naga Shourya Movie Updates,Naga Shourya Upcoming movies,Naga Shourya New Movie Updates,Naga Sourya Phalana Abbayi Phalana Ammayi Completes Shooting in England

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం నాగశౌర్య లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా అందులో పలానా అబ్బాయి.. పలానా అమ్మాయి సినిమా కూడా ఒకటి. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాను కూడా ఎప్పుడో ప్రారంభించారు. అయితే మధ్యలో నాగశౌర్య పలు సినిమాలతో బిజీగా ఉండటం.. కరోనా వల్ల ఈసినిమా షూట్ కు లేట్ అయింది. ఇక రీసెంట్ గానే మళ్లీ ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టింది. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా తెలియచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో నాగశౌర్యకు జోడీగా మాళవిక హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ పై టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సునీల్ కుమార్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

మరి గతంలో నాగశౌర్య, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో ఊహలు గుస గుస లాడే, జో అచ్యుతానంద చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అవి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కూడా సాధించాయి. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. మరి ఇప్పుడు వీరి ముగ్గురు కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమా ఎలా ఉంటుందో చూద్దాం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 1 =