“విక్రమ్ 61” మూవీ షూటింగ్ ప్రారంభం

Chiyaan Vikram 61 Movie Shooting Started,Chiyaan61: Chiyaan Vikram’s Upcoming Movie With Pa Ranjith Officially Launched,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Chiyaan Vikram,Vikram,Hero Vikram,Chiyaan Vikram Upcoming Movie Chiyaan61,Chiyaan61 Movie,Chiyaan Vikram Upcoming Movie with Pa Ranjith,Chiyaan Vikram Announced Next Movie With Chiyaan Vikram, Chiyaan Vikram Ponniyin Selvan New Movie,Chiyaan Vikram Ponniyin Selvan Latest Movie,Chiyaan61 Movie Updates,Chiyan Vikram Upcoming Movies,Chiya Vikram Movie With Maniratnam,Chiyaan61 Movie Pooja Updates

సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఆర్ . అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ , బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 “మూవీస్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా యాక్షన్ థ్రిల్లర్ “కోబ్రా “తమిళ మూవీ ఆగష్టు 11 వ తేదీ రిలీజ్ కానుంది.మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్ హీరోగా , కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా రెండు భాగాలుగా హిస్టారికల్ డ్రామా “పొన్నియిన్ సెల్వన్ “తమిళ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “పొన్నియిన్ సెల్వన్ “మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ కానుంది. తాజాగా విక్రమ్ హీరోగా మరో మూవీ తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నీలం ప్రొడక్షన్స్ , స్టూడియో గ్రీన్ బ్యానర్స్ పై “క‌బాలి”,”కాలా” మూవీస్ ఫేమ్ పా రంజిత్‌ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా 1800 కాలం నాటి క‌థాంశంతో పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ “విక్రమ్ 61” తమిళ మూవీ తెరకెక్కనుంది. 3డి ఫార్మాట్ లో తెరకెక్కనున్న ఈ మూవీ శ‌నివారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ పూజా కార్య‌క్ర‌మాల్లో హీరో విక్ర‌మ్ కూడా పాల్గొన్నారు.ఇందులో పవర్ ఫుల్ పాత్రలో విక్రమ్ కనిపించనున్నట్లు సమాచారం. .త‌మిళంతో పాటు తెలుగు,హిందీ భాష‌ల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + fourteen =