హిమాచల్ ప్రదేశ్ లో హిక్కిం విలేజ్ లో “సీతారామం”షూటింగ్

Dulquer Salmaan Sitaram Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Dulquer Salmaan,Hero Dulquer Salmaan,Dulquer Salmaan Movie Updates,Dulquer Salmaan latest News,Dulquer Salmaan Movie latest Updates,Dulquer Salmaan Sitaram Movie Updates, Dulquer Salmaan Sitaram Movie Shoot updates,Dulquer Salmaan Shooting Updates,Sitaram Shooting Updates,Dulquer Salmaan in Himachal Pradesh For Sitaram Movie Shooting, Sitaram Movie Shooting Hikkim Village Himachal Pradesh

వైజయంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమా బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా యుద్ధం తో రాసిన ప్రేమ కథ క్యాప్షన్ తో “సీతారామం” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ లో మృణాళిని ఠాకూర్ సీత, రష్మిక అఫ్రీన్‌ అనే కశ్మీర్‌కు చెందిన ముస్లిం యువతిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖ‌ర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా మేకర్స్ ఒక గ్లింప్స్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“సీతారామం” మూవీ ఒక షూటింగ్ షెడ్యూల్ హిమాచల్ ప్రదేశ్ లో జరుపుకున్న విషయం తెలిసిందే. అక్కడ జరిగిన షూటింగ్ గురించి దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ .. హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన షూటింగ్ షెడ్యూల్ చాలా టఫ్ షెడ్యూల్ అనీ , 12500 ఫీట్స్ ఎత్తులో ఉన్న కాజా స్పిటి వ్యాలీ లో షూటింగ్ చేశామనీ , అక్కడ హోటల్స్ లేకపోవడంతో చండీగఢ్ లో హోటల్స్ లో స్టే చేశామనీ ,
రోజు కొన్ని గంటలపాటు ట్రావెల్ చేస్తూ షూటింగ్ స్పాట్ కు చేరుకొనేవారమనీ , చిల్లింగ్ వాతావరణం లో హిక్కిం విలేజ్ లో ఉన్న ప్రపంచ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ వద్ద చిత్రీకరణ జరపడం థ్రిల్లింగ్ గా అనిపించిందనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.