‘ఫుల్ బాటిల్’ లోడింగ్

Satyadev comes up with an interesting film,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Satyadev,Hero Satyadev,Satyadev Movie Updates,Satyadev Telugu Movie Updates,Satyadev Upcoming Movies,Satyadev latest movie Updates,Satyadev new Movie Updates, Satyadev Coming up with Interesting Movie,Satyadev Latest Interesting Movie,Satyadev Coming up with New Interesting Film,Satyadev Upcoming Movie Full Bottle, Satyadev Full Bottle updates,Satyadev latest Movie Titled Full Bottle

మంచి మంచి కథలు, డిఫరెంట్ పాత్రలతో ప్రామిసింగ్ హీరో గా పేరు తెచ్చుకున్నాడు సత్యదేవ్ . ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సత్యదేవ్. అందులో ఫుల్ బాటిల్ సినిమా కూడా ఒకటి. ఇటీవలే ఈసినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమాతో నిర్మాతగా కూడా మారుతున్నాడు సత్యదేవ్. ఎస్‌డీ కంపెనీ పేరుతో ఓ నిర్మాణ సంస్థ‌ని ప్రారంభించి.. ఈ సంస్థలో ఈసినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో బ్రహ్మాజీ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక ఫొటోను పోస్ట్ చేస్తూ ఫుల్ బాటిల్ లోడింగ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. అయితే ఈ ఫొటో చూసిన వారందరూ ఆర్ఆర్ఆర్ మూవీలా ఏదైన చేస్తున్నారా.. ఆర్ఆర్ఆర్ రీ క్రియేషన్ అంటూ కామెడీ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఎన్టీఆర్-చరణ్ తో ఆర్ఆర్ఆర్ సినిమా చేసే ముందు రాజమౌళి ఇలానే చరణ్-ఎన్టీఆర్ తో కలిసి ఫొటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక ఈ ఫొటో కు ఎన్ని వార్తలు వచ్చాయో.. అప్పట్లో ఎంత వైరల్ అయిందో తెలిసిందే..

 

View this post on Instagram

 

A post shared by Actor Brahmaji (@brahms25)

కాగా ఎంటర్ టైన్ మెంట్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాకు శ‌ర‌ణ్ కొప్పి శెట్టి దర్శ‌కుడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో తిమ్మరుసు సినిమా రాగా ఆసినిమా మంచి హిట్ కొట్టింది. మరి ఈసినిమాతో వీరిద్దరి మరో హిట్ ను కొడతారా..? నిర్మాతగా సత్యదేవ్ ఎంత వరకూ సక్సెస్ అవుతాడో తెలియాలంటే మాత్రం కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.