శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ , ఆర్ టి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ జూన్ 17 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. ఈ మూవీ లో “కమిట్ మెంట్ “మూవీ ఫేమ్ అన్వేషి జైన్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సామ్ సి ఎస్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అల్లు అరవింద్ సమర్పణ లో సుకుమార్ రైటింగ్స్ , GA 2 పిక్చర్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “కుమారి 21 F “మూవీ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో కికిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన “18 పేజెస్ “మూవీ జూన్ 17 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ కి దర్శకుడు సుకుమార్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. గోపీసుందర్ సంగీతం అందించారు. ఒకే రోజున “రామారావు ఆన్ డ్యూటీ ”,
“18 పేజెస్ ” మూవీస్ రిలీజ్ కావడంతో ఏ మూవీని ప్రేక్షకులు ఆదరిస్తారో వేచిచూడాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: