‘కార్తికేయ2’ షూటింగ్ అప్ డేట్..!

Nikhils Karthikeya 2 Shooting Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates, Nikhil,Hero Nikhil,Actro Nikhil,Nikhil Movie Updates,Nikhil New Movie,Nikhil latest Movie Updates,Nikhil shooting Updates,Nikhil Telugu Movie,Nikhil karthikeya 2 Movie Updates, Karthikeya 2 Shooting,Karthikeya 2 Shooting updates,Karthikeya 2 Shooting latest News,Karthikeya 2 Shooting Latest Updates,Karthikeya 2 Shooting nikhils careers best Movie, Karthikeya 2 Shooting at Portugal,Karthikeya 2 Shooting at Spain,Karthikeya 2 Shooting at Greece,Anupama Parameswaran with hero Nikhil,Anupama Parameswaran in Karthikeya2 Movie, Anupama Parameswaran Movie Karthikeya2 shooting Updates,Anupama Parameswaran upcoming movies,Anupama Parameswaran latest Movie Updates,Anupama Parameswaran New Movie, Massive Shoot going on in Exotic Locations,#karthikeya2,#Nikhil,#AnupamaParameswaran

యంగ్ హీరో నిఖిల్ నుండి సినిమా వచ్చి కూడా చాలా రోజులవుతుంది. అయితే తను ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టి ఆ సినిమాల షూటింగ్స్ పనిలో బిజీగా ఉన్నాడు. ఇక నిఖిల్ కార్తికేయ 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ సినిమాకు ఇది సీక్వెల్ గా వస్తుంది. కార్తికేయ సినిమా నిఖిల్ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచింది. దీంతో ఈ సీక్వెల్ పై కూడా మొదటి నుండి మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ఎప్పుడో మొదలైన కూడా ఈసినిమాకు కరోనా వల్ల చాలా బ్రేకులే పడ్డాయి. దీంతో ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా చాలా లేట్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించిన షూటింగ్ అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. కార్తికేయ అన్వేషణ మళ్లీ మొదలైంది.. స్పెయిన్, పోర్చుగల్, గ్రీస్ లో ఈసినిమా షూటింగ్ జరగబోతుందని.. ఈసినిమా నుండి త్వరలోనే ఎగ్జైటింగ్ అప్ డేట్లు రానున్నట్టు తెలిపారు.

ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా… ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించనున్నాడు. కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.