నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో దళపతి విజయ్ , పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన “బీస్ట్ “మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. స్టార్ హీరో విజయ్ , పూజాహెగ్డే అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసిన “అరబిక్ కుతు ” సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఆ సాంగ్ కు సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఆ వీడియో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“అరబిక్ కుతు ” సాంగ్ కు సమంత డ్యాన్స్ వీడియో పై పూజాహెగ్డే సోషల్ మీడియాలో స్పందించారు. సామ్.. నువ్వు అద్భుతం. నిజమే, 2022లో మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఉన్నాయేమో’ అంటూ పూజాహెగ్డే ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. స్టార్ హీరోయిన్స్ సమంత , పూజాహెగ్డే లు పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: