సూర్య “ET”మూవీ టీజర్ రిలీజ్

Suriya’s Etharkkum Thunindhavan Teaser Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Suriya,Hero Suriya Movies,Suriya upcoming movie,Suriya latest movie,Suriya Etharkkum Thunindhavan,Etharkkum Thunindhavan Teaser,Etharkkum Thunindhavan Movie Teaser,Etharkkum Thunindhavan Teaser Released, Etharkkum Thunindhavan Movie Teaser Out Now,Suriya ET Movie,Suriya Release Movie ET on March 10th,Suriya Etharkkum Thunindhavan Telugu Movie Teaser,Suriya Etharkkum Thunindhavan Telugu Movie Teaser Out Now, Suriya Upcoming Movies,Suriya latest Movie Updates,#suriya

స్టార్ హీరో సూర్య కు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుని అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ సూర్య ప్రేక్షకులను అలరిస్తున్నారు. సూర్య హీరోగా తెరకెక్కిన ఆకాశం నీ హద్దురా!”,  “జైభీమ్” ఘనవిజయం సాధించాయి. హీరో సూర్య ఇప్పుడు”ఈటీ”(ఎతరుక్కుమ్ తునిందవన్) మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సన్ పిక్చర్స్ బ్యానర్ పై పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “ఈటీ”(ఎతరుక్కుమ్ తునిందవన్)తమిళ మూవీ పాన్ ఇండియా మూవీ గా మార్చి 10 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. డి ఇమాన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ తాజాగా ఈ మూవీ తమిళ టీజర్ ను రిలీజ్ చేసింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ టీజర్ ఈ రోజే రిలీజ్ కానుంది. యాక్షన్ సన్నివేశాలతో, అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో రూపొందిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.