దసరా , దీపావళి , సంక్రాంతి సీజన్స్ లో పలు మూవీస్ విడుదల అయ్యి ప్రేక్షకులను అలరిస్తాయనే విషయం తెలిసిందే. ఈ సంవత్సరం దసరా పండగ కు పలు మూవీస్ రిలీజ్ కానున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన “లవ్ స్టోరి” మూవీ ఘనవిజయం సాధించడంతో మేకర్స్ తమ మూవీస్ ను దసరా సీజన్ లో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దసరా సీజన్ లో రిలీజ్ అయ్యే సినిమాల గురించి తెలుసుకొందాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్ జంటగా రూపొందిన “రిపబ్లిక్”మూవీ అక్టోబర్ 1 వ తేదీ , క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , రకుల్ ప్రీత్ జంటగా రూపొందిన “కొండపొలం”,మూవీ అక్టోబర్ 8వ తేదీ , అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొందిన “మహాసముద్రం” , బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని , పూజాహెగ్డే జంటగా రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీస్ అక్టోబర్ 15 వ తేదీ రిలీజ్ కానున్నాయి. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం లో నాగశౌర్య “లక్ష్య “, గౌరి రోణంకి దర్శకత్వంలో రోషన్ హీరోగా రూపొందిన “పెళ్ళిసందD” , హర్ష కొనుగంటి దర్శకత్వంలో ఆశిష్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా రూపొందిన “రౌడీ బాయ్స్ ” రిలీజ్ డేట్స్ ఫైనలైజ్ కాలేదు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: