సమంత నా రోల్ మోడల్ – ఐశ్వర్య రాజేష్

Actress Aishwarya Rajesh Says Samantha Akkineni Is Her Role Model,Aishwarya Rajesh About Samantha,Aishwarya Rajesh About Samantha Akkineni,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Sai Dharam Tej,Sai Dharam Tej Movies,Sai Dharam Tej New Movie,Aishwarya Rajesh Republic,Aishwarya Rajesh Republic Movie,Republic Release Date,Republic,Republic Movie,Republic Telugu Movie,Republic Movie Updates,Republic Latest Updates,Republic Latest 2021 Telugu Movie,Aishwarya Rajesh,Aishwarya Rajesh New Movie,Aishwarya Rajesh Movies,Sai Dharam Tej And Aishwarya Rajesh Movie,Dev Katta,Ramya Krishnan,Mani Sharma,Jagapathi Babu,Deva Katta,Aishwarya Rajesh Republic First Look,Republic Aishwarya Rajesh First Look,Aishwarya Rajesh Myra Hanson Look,Aishwarya Rajesh As Myra Hanson,Myra Hanson,Aishwarya Rajesh Interview About Republic,Aishwarya Rajesh About Republic,Aishwarya Rajesh Interview,Aishwarya Rajesh Latest Interview,Aishwarya Rajesh Exclusive Interview,Aishwarya Rajesh About Republic Movie,Aishwarya Rajesh About Republic,Aishwarya Rajesh New Movie Update,Aishwarya Rajesh Latest Movie Update,Aishwarya Rajesh Upcoming Movies,Aishwarya Rajesh New Movies,Aishwarya Rajesh Latest News,Aishwarya Rajesh About Her Role Model,Aishwarya Rajesh Says Samantha Is Her Role Model,Aishwarya Rajesh Telugu Movies,#RepublicFromOct1st,#Republic

“రాంబంటు “మూవీ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఐశ్వర్య రాజేష్ , “నీదానా అవన్”మూవీ తో కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. పలు తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన ఐశ్వర్య “కౌసల్య కృష్ణమూర్తి “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “వరల్డ్ ఫేమస్ లవర్ “, “టక్ జగదీష్ “మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు. నటనకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంపిక చేసుకుని నటిస్తున్న ఐశ్వర్య కథానాయికగా రూపొందిన “రిపబ్లిక్ మూవీ అక్టోబర్ 1 వ తేది రిలీజ్ కానుంది. ఐశ్వర్య ప్రస్తుతం 4 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజా ఇంటర్వ్యూ లో ఐశ్వర్య మాట్లాడుతూ .. అంతకుముందు తాను సౌందర్యగారి అభిమానిననీ , ఎలాంటి పాత్రలోనైనా ఆమె అందంగా ఇమిడిపోయే తీరు నాకు ఎంతగానో నచ్చేదనీ , అప్పట్లో ఆమె సినిమాలు తప్పకుండా చూసేదానిననీ , ఎంత సింపుల్ గా ఉండే పాత్రలోనైనా అంత అందంగా కనిపించే వారిని తాను చూడలేదనీ , ఇక ఇప్పటి హీరోయిన్స్ లో తనకు సమంత గారు అంటే చాలా ఇష్టమనీ , ఆమెనే తన రోల్ మోడల్అనీ , అందంగా , అమాయకంగా కనిపిస్తూ అద్భుతంగా నటించడం సమంతగారి ప్రత్యేకతనీ , కెరియర్ పరంగా ఆమె ఎదుగుతూ వచ్చిన తీరు తనకు ఆదర్శం అనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =