పోల్ గేమ్ : మాస్ మహారాజా రవితేజ బెస్ట్ మూవీ ?

Poll Game: Which Among These Is Your Favorite Movie Of Mass Maharaja Ravi Teja?

ఇడియట్ : వైష్ణో అకాడమీ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ , రక్షిత జంటగా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “ఇడియట్ ” మూవీ ఘనవిజయం సాధించింది. హీరో రవి తేజ బాడీ లాంగ్వేజ్ , డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను అలరించాయి. పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా “ఇడియట్ ” మూవీని దర్శకుడు తెరకెక్కించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి: కె ఎల్ ఎన్ రాజు సమర్పణలో వైష్ణో అకాడమీ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ , ఆసిన్ జంటగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి “మూవీ ఘనవిజయం సాధించింది. బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్ అందుకున్న ఈ మూవీ లో హీరో రవితేజ తన పవర్ ఫుల్ డైలాగ్స్ , రెక్ లెస్ బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకులను అలరించారు.

విక్రమార్కుడు : శ్రీ కీర్తి క్రియేషన్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో రవితేజ , అనుష్క జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “విక్రమార్కుడు “మూవీ ఘనవిజయం సాధించింది. ASP విక్రమ్ సింగ్ రాథోడ్ సీరియస్ పాత్రలో , అత్తిలి సత్తిబాబు గా కామెడీ పాత్ర లో రవితేజ ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీ కన్నడ , తమిళ , బెంగాలీ , హిందీ భాషలలో రీమేక్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి.

కిక్ : ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ , ఇలియానా జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ “కిక్ ” మూవీ ఘనవిజయం సాధించింది. హీరో రవితేజ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు. ఫుల్ ఎంటర్ టైనర్ గా “కిక్” మూవీ ని తెరకెక్కించి దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

బలుపు : పివిపి సినిమా బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ , శృతి హాసన్ జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ “బలుపు “మూవీ ఘనవిజయం సాధించింది. మాస్ క్యారెక్టర్ లో రవితేజ ఎనర్జీ లెవెల్స్, పంచ్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మాస్ ఎంటర్ టైనర్ గా “బలుపు “మూవీ ని దర్శకుడు తెరకెక్కించారు.

పవర్: రాక్ లైన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో రవితేజ , హన్సిక జంటగా రూపొందిన మాస్ ఎంటర్ టైనర్ “పవర్ “మూవీ ఘనవిజయం సాధించింది. మాస్ క్యారెక్టర్ , పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ వంటి రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలలో రవితేజ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

రాజా ది గ్రేట్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ , మెహరీన్ జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ “రాజా ది గ్రేట్ “మూవీ ఘనవిజయం సాధించింది. హీరో రవితేజ తన బాడీ లాంగ్వేజ్ , మాసీ మ్యానరిజం తో అంధుడిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీ ని మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చేలా దర్శకుడు తెరకెక్కించారు.

పోల్ గేమ్ : మాస్ మహారాజా రవితేజ బెస్ట్ మూవీ ?

[subscribe]

 

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here